అమెరికాలో కర్కోటక తల్లి...ఇంత దారుణానికి ఒడిగట్టిందా..!!!  

This American Mother Thing Goes Viral-nri,telugu Nri News Updates,telugu Viral News Updates,viral In Social Media

తల్లి అంటే పిల్లలని కంటికి రెప్పలా చూసుకోవాలి, ఎటువంటి పరిస్థితులలో అయినా సరే పిల్లలపై ఎప్పుడూ జాగ్రత్తగా మెలగాలి.ఎంతో సహనం, ఓర్పు పిల్లల విషయంలో చూపించాలి.ప్రపంచంలో తల్లులు అందరూ ఇలానే ఉంటారు.కానీ అమెరికాలో ఓ తల్లికి ఏమి కష్టం వచ్చిందో, లేక తన తల్లి హృదయం రాయిలా మారిపోయిందో తెలియదు కానీ 4 ఏళ్ళ పాపని, 10 నెలల బాబుని తుపాకితో కాల్చి చంపేసి తను కూడా కాల్చుకుంది.ఈ ఘటన ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కన్నీళ్ళు పెట్టించింది.వివరాలోకి వెళ్తే.

This American Mother Thing Goes Viral-nri,telugu Nri News Updates,telugu Viral News Updates,viral In Social Media-This American Mother Thing Goes Viral-Nri Telugu Nri News Updates Viral In Social Media

అమెరికాలోని ఫిలడెల్ఫియా లో జరిగిన ఘటన చుట్టుపక్కల ఉన్నవారిని షాక్ కి గురి చేసింది.

This American Mother Thing Goes Viral-nri,telugu Nri News Updates,telugu Viral News Updates,viral In Social Media-This American Mother Thing Goes Viral-Nri Telugu Nri News Updates Viral In Social Media

టాకోనిలో ఉంటున్న ఆమె ఇంట్లోంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఒక్క సారిగా అందరూ భయబ్రాంతులకి లోనయ్యారు.వెంటనే పోలీసులకి సమాచారం అందించగా హుటాహుటిన వచ్చిన పోలీసులు ఆ ఇంటి తలుపులు తీయగా ఇద్దరు పిల్లలు చావుబ్రతుకుల మధ్య ఉన్నారు.

అదే ఇంట్లో ఓ వ్యక్తి కూడా చనిపోయి ఉండటం గమనించారు పోలీసులు.

ఆ మూడు మృత దేహాలతో పాటు 28 ఏళ్ళ మహిళా కూడా గాయాలతో ఉండటంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.అయితే చనిపోయిన పిల్లలు ఆమె పిల్లలుగా గుర్తించిన పోలీసులు.చనిపోయిన వ్యక్తికి, పిల్లలకి, ఆమె కి ఉన్న సంభంధంపై ఆరా తీస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.