తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సుంకరి రాజు, కృష్ణ ఎమ్మెల్సీ MD రాహుళ్ల, తెలంగాణ ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు దర్శించుకున్నారు.
ఈ ఉదయం విఐపీ విరామ సమయంలో వీరు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఆలయంలోనికి ప్రవేశించిన వీరికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లను చేయగా.దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.