రెండు రోజులు ఏకథాటిగా కురిసిన వర్షపాతానికి తిరుమల గిరులు జలమయం..

రెండు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాల నుండి తిరుమల అర్థరాత్రి నుండే కుదుటపడింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ రెండు రోజులు ఏకథాటిగా కురిసిన వర్షపాతానికి తిరుమల గిరులు జలమయం అయ్యాయి.

 Thirumala Girulu Was Inundated With Rain For Two Days, Havy Rains , Tirupathi ,-TeluguStop.com

రెండు ఘాట్ రోడ్లుతో సహా తిరుమల అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి‌.

రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని మూసివేశారు టిటిడి అధికారులు.

ఇక తిరుమల కొండపై వున్న అన్ని మార్గాలు జలమయం కాగ జలాశయాలు నిండిపోయాయి.దీంతో తిరుమలలో వున్న పాపవినాశనం,గోగర్భం డ్యాం గేట్లను ఎత్తి వేశారు అధికారులు.

ఆకాశగంగ,కుమారధార పసుపుధార జలాశయాల నుంచి నీరు ఒవర్ ప్లో అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube