చైసామ్ గొడవలకు కారణం మూడో వ్యక్తి.. సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్ వైరల్!

చైతన్య సమంతల మధ్య విడాకులకు సంబంధించి అటు చైతన్య, ఇటు సమంత సరైన కారణం వెల్లడించలేదు.సమంత, చైతన్యల సన్నిహితులకు మాత్రమే వీళ్లిద్దరూ విడిపోవడానికి గల కారణం తెలిసే అవకాశం ఉంది.

 Third Person Is Reason For Chaitanya Samantha Break Up  Details, Breakup, Chaita-TeluguStop.com

సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి చైతన్య సమంతల మధ్య గొడవ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సెలబ్రిటీలు మా జీవితం మా ఇష్టం అని అనుకుంటున్నారని ప్రియా చౌదరి చెప్పుకొచ్చారు.

సమంత మదర్ కావడానికి ఇష్టపడటం లేదని గ్లామరస్ హీరోయిన్ కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రియా చౌదరి తెలిపారు.సమంత పెళ్లి కాకముందు బోల్డ్ గా యాక్ట్ చేయవచ్చని కానీ పెళ్లి తర్వాత అలా చేయడం కరెక్ట్ కాదని ప్రియా చౌదరి పేర్కొన్నారు.

పెళ్లైన తర్వాత సమంత తీసుకునే నిర్ణయాల ప్రభావం కుటుంబంపై పడుతుందని ప్రియా చౌదరి వెల్లడించారు.సమంత ఇంటర్వ్యూలలో చైతన్య గురించి గొప్పగా చెప్పారని ప్రియా చౌదరి అన్నారు.

పెళ్లి తర్వాత సమంతకు అవకాశాలు పెరగడానికి అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు కారణమని ప్రియా చౌదరి తెలిపారు.

Telugu Akkineni, Break, Nagarjuna, Priya Chowdary, Samantha Mother, Person-Movie

నాగార్జున చిన్నపిల్లను చూసినట్టు సమంతను చూసేవారని ప్రియాచౌదరి వెల్లడించారు.ఫాదర్ మదర్ విషయంలో బ్రేకప్ ను చైతన్య చూశాడని ప్రియా చౌదరి అన్నారు.నంబర్ వన్ అనేది శాశ్వతం కాదని కుటుంబం శాశ్వతం అని ప్రియా చౌదరి వెల్లడించారు.

Telugu Akkineni, Break, Nagarjuna, Priya Chowdary, Samantha Mother, Person-Movie

మూడో వ్యక్తి వల్లే సమంత చైతన్యల మధ్య బంధం బీటలు వారిందని ప్రియా చౌదరి పేర్కొన్నారు.ఈ మధ్య కాలంలోనే సమంత డిమాండ్స్ పెట్టిందని ఆ మూడో వ్యక్తి కుటుంబ సభ్యులు కావచ్చని ఎవరైనా కావచ్చని ప్రియా చౌదరి వెల్లడించారు.డబ్బో దస్తమో ముఖ్యం అనుకుంటే అంతకు మించి ఉంటాయని ప్రియా చౌదరి వెల్లడించారు.సమంత చైతన్యల నిర్ణయం ప్రభావం చాలామంది కెరిర్ పై పడుతోందని ప్రియా చౌదరి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube