ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి  

Things One Must Do Before Breakfast-

English Summary:Vachi in the morning, we need to take care of the body. What was supposed to finalize sleep, no exercise, and how many unknown things munduvaraku to break the fast.Vachi hence no drills in the morning to see cebutunnam now.

* First, 5:30 am - 6:00 pm awoke within 7-8 hours of sleep and get out of the way.

Stretch your body to relax and do a bit * konnigantala nidralevagane. Cinnipati exercise increases blood flow in the body.Eat two to three more onions as well.

* Drink one or two glasses of water.In addition to the lack of water to hydrate the body edenimidi hours.

* Maroglasu drink lemon juice.It will be used to lift it out early in the morning the body of toxins. After that malamutra to lay down.

* After that, take green tea or ginger tea, coffee habit to you as if it was moderate.

* Early in the morning on your breakfast from 7 am to 7:30 before the end of the effort.This is good practice. Oil in the morning without food, if possible, green salads, fruit salads, or else you would find at home is better idli...

ఉదయం లేవగానే మన శరీరం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. నిద్ర ముగించాక ఏం చేయాలో, బ్రేక్ ఫాస్ట్ కి ముందువరకు ఎలాంటి కసరత్తులు చేయాలో చాలామందికి తెలియని విషయాలు. అందుకే ఉదయం లేవగానే ఎలాంటి కసరత్తులు చేయాలో ఇప్పుడు చెబుతున్నాం చూడండి...

ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి -

* మొదటగా, ఉదయం 5:30 – 6:00 గంటల లోపు నిద్రలేచే విధంగా 7-8 గంటల నిద్ర ప్లాన్ చేసుకోండి.* కొన్నిగంటల పాటు విశ్రాంతి తీసుకున్న మీ శరీరాన్ని కొంచెం స్ట్రెచ్ చేయండి నిద్రలేవగానే. ఆ చిన్నిపాటి వ్యాయామం బాడి లో బ్లడ్ ఫ్లో పెంచుతుంది. అలాగే రెండుమూడు ఉల్లిపాయలు తినండి.

* ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీరు తాగండి. ఏడెనిమిది గంటల పాటు నీరు లేని శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి.* మరోగ్లాసు నిమ్మరసం తాగండి.

శరీరంలో టాక్సిన్స్ ని ఉదయాన్నే బయటకి తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆ తరువాత మలమూత్ర విసర్జన చేయండి.* ఆ తరువాత గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోండి, కాఫీ అలవాటు మాడరేట్ గా ఉంటే మీ ఇష్టం.

* ఉదయాన్నే 7 గంటల నుంచి 7:30 లోపు మీ బ్రేక్ ఫాస్ట్ ని ముగించే ప్రయత్నం చేయండి. ఈ అలవాటే మంచిది. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ లేకుండా, కుదిరితే, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ లేదంటే ఇంట్లో దొరికే ఇడ్లీ ఉత్తమం.