నైజాం & ఏపి (షేర్)
నైజాం : 1.37 కోట్లు
వైజాగ్: 0.36 కోట్లు
ఈస్ట్ : 0.30 కోట్లు
వెస్ట్ : 0.25 కోట్లు
కృష్ణ : 0.30 కోట్లు
గుంటూరు : 0.33 కోట్లు
నెల్లూరు : 0.20 కోట్లు
సీడెడ్ : 0.76 కోట్లు
మొత్తం : 03.87 కోట్లు
* రేయ్ తరువాత సాయి ధరమ్ తేజ్ కెరీర్లో రెండొవ డిజాస్టర్ గా నిలుస్తోంది తిక్క.
* పేపర్ యాడ్ లో ప్రచారం చేస్తున్నట్లుగా మూడు రోజుల్లో 19 కోట్లు సాధించడం పూర్తిగా అవాస్తవం అని ట్రేడ్ రిపోర్టు.
* ప్రతీ పంపిణీదారుడికి భారి నష్టాలు రానున్నాయి.