బికినీ ఫొటోలతో మతి పోగొడుతున్న మెగా హీరోయిన్...

Thikka Movie Fame Larissa Bonesi Looks Stunning In Bikini Attire

ఈ మధ్య కాలంలో కొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు.కాగా తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తిక్క చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులని బాగానే అలరించిన ప్రముఖ బ్యూటీ “లారిస్సా బోనేసి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 Thikka Movie Fame Larissa Bonesi Looks Stunning In Bikini Attire-TeluguStop.com

అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది ఒక్క చిత్రమే అయినప్పటికీ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.కాగా ఆ మధ్య ఈ అమ్మడికి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోతో లవ్ ఎఫైర్ ఉందని కూడా అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

కానీ ఈ లవ్ ఎఫైర్ గురించి లారిస్సా బోనేసి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

 Thikka Movie Fame Larissa Bonesi Looks Stunning In Bikini Attire-బికినీ ఫొటోలతో మతి పోగొడుతున్న మెగా హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది.

కాగా తాజాగా లారిస్సా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బికిని దుస్తులు ధరించి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి బికినీ ఫోటోలకి నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతటితో ఆగకుండా లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు సమర్పించారు.అయితే మరికొందరు మాత్రం ఈ బికినీ ఫోటోలపై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పై దృష్టి సారించిందని దాంతో అవకాశాలను దక్కించుకునేందుకు గ్లామర్ షో చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు పెంట్ హౌస్ అనే అమెరికన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

దీంతో ఆ మధ్యన చిత్ర యూనిట్ సభ్యులు ఓ ప్రెస్ మీట్ నిర్వహించి తొందర్లోనే ఈ చిత్రం విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

#Sai Dharam Tej #Thikka #Larissa Bonesi #Bikini Attire #ThikkaLarissa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube