భలే దొంగ : ‘సైకిల్’పై వచ్చి చైన్ లాక్కెళ్లిపోయాడు.?  

cycle thief, chain snatching, old-woman, tamil nadu, Thief Chain Snatching on cycle viral - Telugu Chain Snatching, Cycle Thief, Old Woman, Tamil Nadu, Thief Chain Snatching On Cycle Viral

అప్పట్లో దేశవ్యాప్తంగా చైన్ స్నాచర్లు ఏ రేంజ్ లో రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు మెడలో ఉన్న గొలుసు లాక్కు వెళ్లడం లాంటివి ఎన్నో చేశారు.చైనా స్నాచర్ల బారిన పడి ఎంతో మంది ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకున్నారు.

TeluguStop.com - Thief Chain Snatching Cycle Viral

Source:TeluguStop.com

అయితే ప్రస్తుతం చైన్ స్నాచర్ల బెడతా కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పాలి.ఇలాంటి క్రమంలో ఇక్కడ ఒక చైన్ స్నాచర్ ఏకంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసే విధంగా చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డాడు.

TeluguStop.com - భలే దొంగ : సైకిల్’పై వచ్చి చైన్ లాక్కెళ్లిపోయాడు.-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక్కడ చైన్ స్నాచర్ ధైర్యం చూస్తే మాత్రం… నోరెళ్ళ పెట్టాల్సిందే.

ఎందుకంటే మామూలుగా ద్విచక్ర వాహనం పై వస్తుంటారు చైన్ స్నాచర్లు.

ఒకరు బైక్ ని నడుపుతూ ఉంటే మరొకరు వెనుక నుండి మహిళలు తేరుకొనేలోపే మెడలో చైన్ లాక్కొని స్పీడ్ గా వెళ్లి పోవడం లాంటి ఘటనలు మనం చూశాం.కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా సైకిల్ పై వచ్చి చైన్ లాక్కొని పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఏదో సాదాసీదా మనిషి గా సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు ఆ వ్యక్తి.రోడ్డు పక్కనే నడుస్తూ వెళ్తున్న ఒక ముసలమ్మ మెడలో నుంచి చైను లాక్కో పోయాడు.

దీంతో ఆ ఆ వృద్ధురాలు ప్రతిఘటించింది.ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం ఆ దొంగ కు ఎంతగానో కలిసి వచ్చింది.

వృద్ధురాలు పరిగెడుతున్నప్పటికీ సైకిల్ తొక్కుకుంటూ వెంబడించి మరి.చైనా లాక్కోవడానికి ప్రయత్నించాడు.అయితే చైన్స్ స్నాచింగ్ పాల్పడడం కొత్తవేమీ కాకపోయినప్పటికీ సైకిల్ పై ఎంతో దర్జాగా వచ్చి అది కూడా… హాయిగా చైన్ స్నాచింగ్ చేసుకుని వెళ్లడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

#Cycle Thief #Old Woman #ThiefChain #Chain Snatching #Tamil Nadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thief Chain Snatching Cycle Viral Related Telugu News,Photos/Pics,Images..