వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు.. దయచేసి చెప్పుకోకండి కూడా.. బిగ్ బాస్ విన్నర్ కామెంట్స్ వైరల్?

Theyre Not My Fans Please Do Not Even Say That Bigg Boss Winner Comments Viral

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు ఉండే ఫ్యాన్స్ మరే ఇతర రంగంలో వాళ్లకు ఉండరని తెలుసు.ఎందుకంటే సెలబ్రేటిల క్రేజ్ అనేది అలా ఉంటుందన్నమాట.

 Theyre Not My Fans Please Do Not Even Say That Bigg Boss Winner Comments Viral-TeluguStop.com

ఇక తమ అభిమాన నటీనటుల వల్ల తమకు ఏదైనా నిరాశ కలిగితే వెంటనే సోషల్ మీడియా వేదికగా కామెంట్ల మోత మోగిస్తారు అభిమానులు.దీంతో అభిమానుల కోసం కొందరు  సెలబ్రెటీలు రకరకాలుగా స్పందిస్తుంటారు.

ఇదిలా ఉంటే ఓ బిగ్ బాస్ విన్నర్ కూడా తన అభిమానుల నుండి కామెంట్స్ ఎదుర్కోవడంతో వాటికి తగ్గట్టుగా సమాధానమిచ్చింది.ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 విన్నర్ రూబీనా దిలేక్.

 Theyre Not My Fans Please Do Not Even Say That Bigg Boss Winner Comments Viral-వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు.. దయచేసి చెప్పుకోకండి కూడా.. బిగ్ బాస్ విన్నర్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.ఇదిలా ఉంటే గతంలో ఈమె కరోనా బారిన పడింది.

మొత్తానికి ఆ వైరస్ నుండి కోలుకోగా వెంటనే బరువు పెరిగింది.ఈమె బరువు పెరగటంతో అందరూ ఈమెకు నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

దీంతో ఈమె కూడా వాళ్లకి సరైన సమాధానమిచ్చింది.తన ఫ్యాన్స్, తన శ్రేయోభిలాషులమని చెప్పుకునే వారికి తన బరువు పెరగటం అందర్ని ఎంతో బాధించిందని తెలుస్తుంది.

Telugu Bigg Boss 14, Bigg Boss Rubeena Dillak, Bollywood, Comments, Fans, Hindi Bigg Boss 14 Winner, Negative Comments, Rubina Dilek-Movie

అందుకే కనికరం లేకుండా తనపై కోపాన్ని ప్రదర్శిస్తూ మెసేజ్ లు, మెయిల్స్ పంపుతున్నారంటూ మండిపడింది.తను లావుగా ఉండటం, డిజైనర్ బట్టలు ధరించకపోవడంతో పెద్దపెద్ద అవకాశాలు అందకపోవటంతో నిరాశ చెందినట్లు తెలుస్తుందంటూ.మీకు టాలెంట్ ల కంటే ఫిజికల్ గా ఉండటం ముఖ్యమని తెలుస్తుందని తెలిపింది.

ఇక తన ఫ్యాన్స్ కి శుభవార్త అంటూ.ఇది తన జీవితమని అందులో ఎన్నో దశలు ఉన్నాయి అంటూ.దాంట్లో మీరు కూడా ఉన్నారని అందుకు మిమ్మల్ని గౌరవిస్తున్నాను అంటూ ఇలాంటి వాళ్లు నా ఫ్యాన్స్ కాదు.

దయచేసి చెప్పుకోకండి  అంటూ కామెంట్ చేసింది.ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

#BiggBoss #Rubina Dilek #Bigg Boss #Hindi Bigg Boss #Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube