నా సినిమాలో నటించాలంటే అవి వేసుకోకూడదు.. ఆ మాట విన్న ప్రియమణి ఏం చెప్పిందంటే?

They Should Not Be Worn To Act In My Film What Did Priyamani Say When She Heard That

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ ప్రియమణి గురించి తన నటన గురించి అందరికీ తెలిసిందే.తెలుగులో పలు సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 They Should Not Be Worn To Act In My Film What Did Priyamani Say When She Heard That-TeluguStop.com

తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అచ్చమైన తెలుగు అమ్మాయిల తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ కేరళ బ్యూటీ.

ఆ తర్వాత గ్లామర్ పాత్రలతో కూడా మెప్పించింది.

 They Should Not Be Worn To Act In My Film What Did Priyamani Say When She Heard That-నా సినిమాలో నటించాలంటే అవి వేసుకోకూడదు.. ఆ మాట విన్న ప్రియమణి ఏం చెప్పిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి 2003 లో ఎవరే అతగాడు సినిమాతో పరిచయం అయింది.

కానీ ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వలేకపోయింది.ఆ తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీకి జగపతి బాబు నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాలో నటించి ఈ సినిమాకు మంచి సక్సెస్ అందుకుంది.అలా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటించింది.

కేవలం వెండితెరపైనే కాకుండా టాలీవుడ్ బుల్లితెరపై కూడా బాధ్యత వహిస్తుంది.ఈటీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో ఢీ డాన్స్ షోలో జడ్జిగా చేస్తుంది.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంది.ఇదిలా ఉంటే తాను ఓ దర్శకుడి సినిమాలో నటించాలంటే ఆ దర్శకుడు చెప్పిన మాటకు ప్రియమణి ఓ విషయం చెప్పిందట.

Telugu Director Ram Gopal Varma, Film Industry, Heroine, Priyamani, Priyamani Movie Offers, Priyamani No Make Up, Raktha Charithra Movie, Tollywood, Virata Parvam, Worn-Movie

ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ.గతంలో రామ్ గోపాల్ వర్మ తన దర్శకత్వంలో రక్త చరిత్ర సినిమాను తెరకెక్కించడానికి ప్రియమణిని ఆ సినిమాలో ఆఫర్ చేశాడట.దీంతో ప్రియమణి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడానికి బాగా ఆతృత చూపించిందట.ఇక రామ్ గోపాల్ వర్మ తనతో ఈ సినిమా బాగా న్యాచురల్ అని నువ్వు మేకప్ వేసుకోకూడదు అని అన్నాడట.

Telugu Director Ram Gopal Varma, Film Industry, Heroine, Priyamani, Priyamani Movie Offers, Priyamani No Make Up, Raktha Charithra Movie, Tollywood, Virata Parvam, Worn-Movie

దీంతో ప్రియమణి షూటింగ్ స్పాట్ కి వెళ్లి సినిమా సంగతి చూసుకుందట.ఇక రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.రాము చాలా గొప్పవాడని అందుకే తనకు చాలా సౌకర్యవంతమైన పాత్ర ఇచ్చాడని మురిసిపోయిందట.అంతేకాకుండా తాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో అందరు దర్శకులను తృప్తి పరచానని మణిరత్నం లాంటి గొప్ప సార్ దగ్గర కూడా పని చేశాను అంటూ తప్పకుండా రామ్ గోపాల్ వర్మ ను కూడా తృప్తి పరుస్తానని తెలిపిందట ప్రియమణి.

Telugu Director Ram Gopal Varma, Film Industry, Heroine, Priyamani, Priyamani Movie Offers, Priyamani No Make Up, Raktha Charithra Movie, Tollywood, Virata Parvam, Worn-Movie

ఇక ప్రియమణి అంటే కూడా చాలామంది దర్శకులు బాగా రెస్పెక్ట్ ఇస్తుంటారు.తమ సినిమాలలో అవకాశాలు ఇస్తుంటారు.నిజానికి ప్రియమణి కి ఏ పాత్ర అయినా బాగా సెట్ అవుతుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.ఈ ఏడాది ది ఫ్యామిలీ మాన్ 2, నారప్ప సినిమాతో ముందుకు రాగా ఈ రెండు సినిమాలు తనకు మంచి సక్సెస్ ను ఇచ్చాయి.వీటితో పాటు మరిన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.

ఇక విరాటపర్వం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా పవన్ కళ్యాణ్, షారుక్ ఖాన్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.

#Gopal Varma #Priyamani #Virata Parvam #Worn #Priyamani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube