ట్రోల్ చేసే వాళ్ళని నేను పట్టించుకోను : తమన్

తెలుగు సంగీత దర్శకుడు తమన్.ఇక ఈయన పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

 They Are Wasting Their Valuable Time Trolling Me Says Thaman-TeluguStop.com

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాలలో కూడా తన పాటలతో ఆకట్టుకుంటాడు.అంతేకాకుండా ఆయన పాటలు మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి.

పెద్ద పెద్ద సినిమాలకు తన సంగీతాన్ని అందిస్తూ మరింత హీట్ ను సాధించేలా చేస్తారు.ఇక తమన్ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటాడు.

 They Are Wasting Their Valuable Time Trolling Me Says Thaman-ట్రోల్ చేసే వాళ్ళని నేను పట్టించుకోను : తమన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా వకీల్ సాబ్ సినిమా నుంచి సత్యమేవ జయతే పాట విడుదలైన సంగతి తెలిసిందే.ఇక ఈ పాట పవన్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ పాటను తమన్ అందించగా.ఈ నేపథ్యంలో ఆయన అభిమానులతో కొన్ని విషయాలను పంచుకున్నారు.

తన ట్విట్టర్ వేదికగా #ASK Thaman అనే పేరుతో నేటి జనులతో ముచ్చటించారు.కొన్ని విషయాలు మాట్లాడుతూ.

తాను తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి కొన్ని విషయాలు తెలిపాడు.

Telugu #ask Thaman, Director, Netizens, Sarkaaru Vaari Paata, Satyameva Jayathe, Song, Thaman, Tollywood, Trolling, Vakeel Saab-Movie

అంతేకాకుండా ఆయన చేతిలో మరో సినిమా సర్కారు వారి పాట ఉండగా.ఆ సినిమా నుంచి కొన్ని సర్ ప్రైజ్ లు వస్తాయని ప్రేక్షకులతో తెలిపాడు.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో అడుగు పెట్టింది కాబట్టి కొన్ని సర్ ప్రైజ్ ల కోసం కాస్త సమయం పడుతుంది అని తెలిపాడు.

ఇక ఇందులో నెటిజనులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వారితో సమయాన్ని గడుపుతున్నారు.ఇదిలా ఉంటే ఓ నెట‌ిజన్.తమన్ ను ‘ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా మీ గురించి ట్రోల్స్ చేస్తుంటారు.వాటిని మీరు ఎలా స్వీకరిస్తున్నారు?’ అని ప్రశ్నించగా వెంటనే తమన్ ‘నా మ్యూజిక్ గురించి వచ్చే ట్రోల్స్ ను నేను పట్టించుకోను.నాపై ట్రోల్స్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు’ అని తెలిపాడు.

#SarkaaruVaari #Netizens ##ask Thaman #Song #Trolling

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు