ఆవు ను ఆడబిడ్డ అంటూ గోమాతకు శ్రీమంతం!  

treating cow, daughter , does baby shower,priest,cow,affection,warangal,sbh colony,fruits,bangles,veerasham,shobha,telugu traditions,pray of cow - Telugu Daughter, Does Baby Shower, Priest, Treating Cow

చాలా మందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం.జంతువులను పెంచుకునే అలవాటు చాలా వరకు అందరికీ ఇష్టమే.

TeluguStop.com - They Are Treating Cow Has Their Daughter And Does Baby Shower

వాటికి ఏమైనా హాని కలిగితే తట్టుకోలేక ఆందోళన చెందుతారు.కాగా వాటికి పుట్టినరోజు వేడుకలు వంటివి జరుపుతుంటారు.

ఇటీవలే ఓ దంపతులు తమ పెంపుడు పిల్లి కి సీమంతం చేసిన సంగతి తెలిసిందే.కాగా ఇటీవల గోమాతకు సీమంతం చేసిన విషయం అందరినీ ఆకట్టుకుంది.

TeluguStop.com - ఆవు ను ఆడబిడ్డ అంటూ గోమాతకు శ్రీమంతం-General-Telugu-Telugu Tollywood Photo Image

వరంగల్ జిల్లా, హనుమకొండ లో ఎస్ బీ హెచ్ కాలనీ లో పీ జే ఆర్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న వీరేశం, శోభ అనే దంపతులు.వీళ్లకు నలుగురు కొడుకులు.

ఆడపిల్ల లేనందున గోమాతను పెంచుకుంటున్నారు.వీరేశం నెల రోజుల క్రితం 30,000 పెట్టి ఆ ఆవును కొనుక్కొచ్చాడు.

ఆవు నివసించడానికి తమ ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కూడా కొన్నాడు వీరేశం.ఆ చుట్టుపక్కల ఉన్న సభ్యులంతా వారానికొకసారి ఆవు కు ఆహారపదార్థాలు అందిస్తుంటారు.

దీంతో ఇటీవల అది గర్భం దాల్చింది.ఇక ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకపోయాయి.

దీంతో తమ చుట్టుపక్కల ఉన్న సభ్యులంతా వీరేశం కు ఆవుకు సీమంతం చేయాలని తెలిపారు.దీంతో వెంటనే వాళ్ళు తమకు ఆడపిల్లలు లేనందున ఈ ఆవు ద్వారా ఆడపిల్ల లేని లోటు తీర్చుకోవాలనుకున్నారు.

మా ఆవిడే మాకు ఆడబిడ్డ లాంటిది అంటూ ఆడపిల్ల ఉంటే తనకు ఇలాంటి వేడుక ఎలా చేస్తామో అలాగే ఈ ఆవు కూడా చేయాలనుకున్నారు ఆ కుటుంబం.వెంటనే ఆ కాలనీ చుట్టుపక్కల ఉన్న సభ్యుల సమక్షంలో ఆ కుటుంబం పూజారిని పిలిపించి తెలుగువారి సాంప్రదాయ పద్ధతిలో పువ్వులు, పండ్లు, గాజులు తదితర వస్తువులతో ఆవుకు ఘనంగా సీమంతం వేడుకలు జరిపించారు.

.

#Daughter #Treating Cow #Priest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు