ఆర్‌ఆర్‌ఆర్‌ అంతా పుకార్లే  

Viral About Rajamouli Rrr Movie Tiile-jr Ntr,rajamouli,ram Charan,rrr Movie Tiile,rrr Movie Title,telugu Viral News Updates

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు.ఆలియా భట్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా గురించిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Viral About Rajamouli Rrr Movie Tiile-jr Ntr,rajamouli,ram Charan,rrr Movie Tiile,rrr Movie Title,telugu Viral News Updates-Viral About Rajamouli RRR Movie Tiile-Jr Ntr Rajamouli Ram Charan Rrr Tiile Title Telugu News Updates

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం టైటిల్‌ను ఖరారు చేసి ట్యాగ్‌ లైన్‌ను త్వరలో ప్రకటిస్తానంటూ గతంలో చెప్పాడు.ఈ దసరాకు రాజమౌళఙ తన సినిమాకు ‘రామ రౌద్ర రుషితం’ అంటూ ఖరారు చేశాడని సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.ఈ టైటిల్‌ సినిమాకు అద్బుతంగా సూట్‌ అవుతుందని అంతా ఆశించారు, భావించారు.దసరా శుభాకాంక్షలతో అంటూ పోస్టర్‌పై ఉండటంతో నిజంగానే ఈ టైటిల్‌ ఖరారు అయ్యిందేమో అని అంతా అనుకున్నారు.

Viral About Rajamouli Rrr Movie Tiile-jr Ntr,rajamouli,ram Charan,rrr Movie Tiile,rrr Movie Title,telugu Viral News Updates-Viral About Rajamouli RRR Movie Tiile-Jr Ntr Rajamouli Ram Charan Rrr Tiile Title Telugu News Updates

అసలు విషయం ఏంటంటే అసలు ఈ చిత్రంకు ఎలాంటి టైటిల్‌ను ఖరారు చేయలేదు.దసరా ముందు నుండే సినిమాకు ఈ టైటిల్‌ అంటూ వార్తలు వచ్చాయి.దసరా రోజు పోస్టర్‌ రావడంతో అంతా నమ్మారు.ఇండస్ట్రీకి చెందిన వారు పలువురు దీన్ని షేర్‌ చేయడం వల్ల నిజమే అనుకున్నారు.కాని అవన్ని పుకార్లే అని, ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.