బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఎవరంటే?

బుల్లితెర పై ఎన్నో రియాలిటీ షోలు వస్తున్నప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లలో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.

 These Two Crazy Celebrities In Talks For Bigg Boss 5 Wild Card Bigg Boss 5, Wild-TeluguStop.com

అయితే గతంలో మాదిరి కాకుండా ఈ సీజన్ లో ఏకంగా 19మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో మొదటి వారంలోనే ఎంతో రసవత్తరంగా మారింది.

హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఏ కంటెస్టెంట్ లు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎవరికివారు పోటీపడుతూ వారికి వారు స్ట్రాంగ్ అని నిరూపించుకుంటున్నారు.

అయితే ఎప్పుడూ కూడా బిగ్ బాస్ కార్యక్రమం నాల్గవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లడం సర్వసాధారణం.అయితే ఈ సీజన్ లో మాత్రం రెండు వారాలకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Telugu Anchor, Bigg Boss, Reality Show, Tollywood, Varsha, Varshini, Vishnu Priy

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ విష్ణుప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టానున్నట్లు సమాచారం.ఈమెకు బుల్లితెర పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా బుల్లి తెరపై ఒక వెలుగు వెలిగిన వర్షిని అంటే యూత్ లో బాగా క్రేజ్ ఉంది.యాంకరింగ్ మాత్రమే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ లో ఎంటర్టైన్మెంట్ మరింత రెట్టింపు అవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube