వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో పుట్టిన అచ్చ తెలుగు నటులు

టాలీవుడ్ కు చెందిన చాలా మంది న‌టీ న‌టులు తెలుగు నేల‌పై కాకుండా ఇత రాష్ట్రాల్లో, దేశాల్లో జ‌న్మించారు.ఒక‌ప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ అంతా మ‌ద్రాసులోనే ఉండ‌టం మూలంగా చాలా మంది అక్క‌డే జ‌న్మించారు.

 These Tollywood Actors Unknown Birth Places-TeluguStop.com

ఇంకొంత మంది బెంగ‌ళూరు, మైసూరు, ఒడిషా స‌హా ప‌లు రాష్ట్రాల్లో పుట్టారు.మ‌రికొంద‌రు హీరోయిన్లు మాత్రం వేరే దేశాల్లో జ‌న్మించారు.ఇంత‌కీ ఏ న‌టీన‌టులు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగ‌తా ప్రాంతాల్లో పుట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.

అఖిల్ అక్కినేని- అమెరికా

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

నాగార్జున చిన్న‌కొడుకు అక్కినేని అఖిల్ అమెరికాలో పుట్టాడు.కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ జోస్ ప్రాంతంలో జ‌న్మించాడు.

 These Tollywood Actors Unknown Birth Places-వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో పుట్టిన అచ్చ తెలుగు నటులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీ‌దేవి-త‌మిళ‌నాడు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీ‌దేవి త‌మిళ‌నాడులో జ‌న్మించింది.

మ‌హేష్ బాబు-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఘ‌ట్ట‌మ‌నేని న‌ట వార‌సుడు మ‌హేష్ బాబు మ‌ద్రాసులో జ‌న్మించాడు.

జ‌మున‌-క‌ర్నాట‌క‌

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఒక‌ప్ప‌టి మేటి న‌టి జ‌మున క‌ర్నాట‌క‌లోని హంపిలో పుట్టారు.

బాల‌కృష్ణ‌-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ మ‌ద్రాసులో జ‌న్మించాడు.

అక్కినేని నాగార్జున‌-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

అక్కినేని నాగేశ్వ‌ర్ రావు కొడుకు అక్కినేని నాగార్జున సైతం మ‌ద్రాసులోనే జ‌న్మించాడు.

విజ‌య‌శాంతి- మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి మ‌ద్రాసులోనే పుట్టి పెరిగారు.

ర‌మ్య‌కృష్ణ‌-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

బాహుబ‌లి శివ‌గామి ర‌మ్య‌కృష్ణ సైతం మ‌ద్రాసులోనే జ‌న్మించారు.

అల్లు అర్జున్-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ప్ర‌స్తుత చెన్నైలోనే పుట్టాడు.

ద‌గ్గుపాటి రానా-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

రానా సైతం మ‌ద్రాసులోనే జ‌న్మించాడు.

రాంచ‌ర‌ణ్-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

మెగా న‌ట‌వార‌సుడు రాంచ‌ర‌ణ్ సైత్ మ‌ద్రాసులోనే పుట్టాడు.

జ‌య‌సుధ‌-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఒక‌ప్ప‌టి టాప్ హీరోయిన్ జ‌య‌సుధ సైతం మ‌ద్రాసులోనే పుట్టి పెరిగారు.

వ‌రుణ్ సందేశ్-ఒడిషా

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ సందేశ్ ఒడిషాలోని రాయ‌గ‌ఢ‌లో జ‌న్మించాడు.

ఆమని-బెంగ‌ళూరు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఆమని క‌ర్నాట‌క లోని బెంగ‌ళూరులో జ‌న్మించింది.

ప్ర‌భాస్-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఇండియ‌న్ టాప్ హీరో ప్ర‌భాస్ సైతం మ‌ద్రాసులోనే పుట్టారు.

క‌ల‌ర్స్ స్వాతి-ర‌ష్యా

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ చిలిపి హీరోయిన క‌ల‌ర్స్ స్వాతి ర‌ష్యాలోని ఫర్ ఈస్ట్ర‌న్ ఫెడ‌ర‌ల్ డిస్ట్రిక్ట్ లో జ‌న్మించింది.

అను ఇమ్మాన్యుయేల్-అమెరికా

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ అమెరికాలో జ‌న్మించింది.చికాగోలోని ఇల్లినాయిస్ లో పుట్టి పెరిగింది.

మంచు మ‌నోజ్-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

మంచు మోహ‌న్ బాబు రెండో కొడుకు మంచు మ‌నోజ్ మ‌ద్రాసులో జ‌న్మించాడు.

సంఘ‌వి-క‌ర్నాట‌క‌

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన సంఘ‌వి క‌ర్నాట‌క‌లోని మైసూర్ లో జ‌న్మించింది.

అల్లు శిరీష్-మ‌ద్రాసు

Telugu Allu Arjun, Allu Sirish, Amani, Anu Emmanuel, Balakrishna, Colors Swati, Jayasudha, Manchu Manoj, Nagarjuna, Prabhas, Ram Charan, Rana, Sangavi, Tollywood Actors Birthd Place, Varun Sandesh, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

అల్లు అర‌వింద్ రెండో కుమారుడు శిరీష్ సైతం మ‌ద్రాసులోనే జ‌న్మించాడు.

#Colors Swati #Allu Arjun #TollywoodActors #Amani #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు