ఈ తమిళ్ టాప్ 10 హీరోలు ఒక్కో సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది తమిళ నటుల హవా కూడా నడుస్తుంది.తమిళంలో ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో తెలుగులో కూడా అంతే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 These Tamil Top Ten Heroes Remuneration For Each Movie Details,  Tamil Heroes, R-TeluguStop.com

పైగా కొందరు తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలకు పోటీగా స్టార్ హీరోలుగా ఎదిగారు.ఇదిలా ఉంటే ఇక ఈ స్టార్ హీరోల పారితోషకం కూడా ఎంతో హై రేంజ్ లో ఉంటుంది.

నిజానికి వీరు పారితోషికం ఎంతనో తెలిస్తే పక్క షాక్ అవుతారు.ఇంతకు ఆ స్టార్ హీరోలు ఎవరంటే.

రజినీకాంత్:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ, తెలుగు స్టార్ హీరో రజినీకాంత్.ఈయన ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.ఎన్నో సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా ఎదిగాడు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయన ఒక సినిమాకు 50 కోట్ల నుండి 60 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటాడు.

కమల్ హాసన్:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈయన పారితోషికం 25 నుండి 30 కోట్ల వరకు అందుకుంటాడు.

విజయ్ సేతుపతి:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ స్టార్ హీరోగా అతి తక్కువ సమయంలో ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. తమిళంలోఎన్నో సినిమాలలో నటించిన ఈయన తెలుగు సినిమాలలో కూడా నటించాడు.ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టుల తో బాగా బిజీగా ఉన్నాడు.ఈయన ఒక సినిమాకు 8 నుంచి 12 కోట్ల వరకు పారితోషికంను అందుకుంటాడు.

అజిత్:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజిత్ కుమార్ తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన ఒక సినిమాకు దాదాపు 42 కోట్ల నుండి 50 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటాడు.

సూర్య:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడో తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య.మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఈయన పారితోషికం ఒక్కో సినిమాకు 20 నుంచి 22 కోట్ల వరకు ఉంటుంది.

శివ కార్తికేయ:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయ ఒక నటుడుగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, గాయకుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు.ఈయన ఒక్క సినిమాకు 8 నుండి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు.

విజయ్:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ స్టార్ హీరో విజయ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే తెలుగు ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.ఈయన ఒక్కో సినిమాకు 45 నుండి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు.ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

ధనుష్:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ స్టార్ హీరో, రజినీకాంత్ అల్లుడు ధనుష్ గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.కెరీర్ మొదట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఈయన ఒక్క సినిమాకు 15 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటాడు.

కార్తీ:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

ఇక కార్తీ గురించి అందరికీ తెలిసిందే.తమిళంతో పాటు తెలుగులో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు.కార్తీ ఒక్క సినిమాకు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటాడు.

విక్రమ్:

Telugu Ajith, Dhanush, Kamal Hasan, Karthi, Rajnikanth, Sruya, Tamil Heroes, Top

తమిళ, తెలుగు సినీ నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.చాలా వరకు మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాడు విక్రమ్.ఇక ఈయన ఒక్క సినిమాకు దాదాపు 20 కోట్ల పారితోషికం అందుకుంటాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube