చివరి క్షణాల్లో ఇలా జరిగితే వారు స్వర్గానికి వెళ్తారట!

These Symptoms Has Appeared At The Time Of Death And They Will Go To Heaven

మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మరణించిన మన పూర్వీకులకు ఆత్మ శాంతి కోసం పిండ ప్రదానం చేస్తారు.ఇలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని మన నమ్మకం.

 These Symptoms Has Appeared At The Time Of Death And They Will Go To Heaven-TeluguStop.com

అయితే పిండ ప్రధానం ఎప్పుడైనా చేస్తూ ఉంటారు.కానీ పితృ పక్షం లో పిండ ప్రధానం చేయడం ద్వారా పితృదేవతలకు ఆత్మ శాంతి కలుగుతుంది.

అయితే సెప్టెంబర్ 2 నుండి పితృపక్షం ప్రారంభమైంది.ఈ పక్షం 15 రోజుల పాటు ఉంటుంది.

 These Symptoms Has Appeared At The Time Of Death And They Will Go To Heaven-చివరి క్షణాల్లో ఇలా జరిగితే వారు స్వర్గానికి వెళ్తారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హిందూ ధర్మం ప్రకారం పితృపక్షం లో మరణించిన పూర్వీకులకు పిండ ప్రధానం చేయాలి.మనలోని బాహ్య లక్షణాలన్నీ పక్కకు పెట్టి పూర్వీకులపై పూర్తిగా మనస్సును లగ్నం చేసి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి.

అయితే చివరి క్షణాల్లో కొన్ని ఆలోచనలను గుర్తుచేసుకొని స్వర్గం పొందుతారని నమ్ముతారు.చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి కలగాలంటే వారు మరణించే సమయంలో తప్పనిసరిగా ఇవి పక్కన ఉండాలట.

అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి మరణించే సమయంలో కొద్దిగా తులసి తీర్థం లేదా గంగాజలాన్ని నోట్లో పోస్తారు.

చాలా మందికి చనిపోయేముందు ఇవి అందుబాటులో లేకపోవడం వల్ల విఫలమవుతారు.అయితే చనిపోయే ముందు తులసి తీర్థాన్ని నోట్లోకి వేయడం ద్వారా అలాంటి వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఆత్మ శరీరం ఎగువ భాగం నుండి బయటకు వెళ్తుంది.అంటే శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి.

జీవితంలో మంచి పనులు చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కీర్తిప్రతిష్టలను పొందుతారు.

అయితే మరణించిన సమయంలో వారి ఆత్మ ముక్కు ద్వారా బయటకు వెళితే వారి ముక్కు సొట్ట పోతుంది.

నోటి ద్వారా బయటకు వెళితే నోరు తెరుచుకుని ఉంటుంది.అదే కళ్ల ద్వారా బయటికి వెళ్లినప్పుడు కళ్ళు తెరుచుకుని ఉంటాయి.

చనిపోయిన వ్యక్తి ముఖంలో సంతోషం కనిపిస్తే వారు స్వర్గానికి వెళ్తారు.తప్పులు లేదా పాపాలు చేసి ఉంటే ఆ మనిషి మరణంలో భయం కనిపిస్తుంది.

అంటే అటువంటి వ్యక్తి నరకానికి వెళతారని అర్థం.

#Symptoms #Heaven

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube