నాని ని నిండా ముంచి హిట్ సినిమా పై వెకిలి కామెంట్స్

తాజాగా కెజిఎఫ్ సినిమా పై కేరాఫ్ కంచెరపాలెం సినిమా దర్శకుడు మహా వెంకటేష్ చేసిన కామెంట్స్ వివాదం అయినా సంగతి అందరికి తెలిసిందే.మహా వెంకటేష్ మహా గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి గా రెండు పార్టులు కూడా హిట్ అయ్యిన ఒక సినిమా గురించి ఇలా దిగజారి పోయి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఓక్ వర్గం ప్రేక్షకులు, అభిమానులు భావిస్తున్నారు.

 These Directors Gave  Flop To Nani , Kgf Movie, Nandini Reddy, Tuck Jagadish, Ge-TeluguStop.com

పోనీ ఆ వెంకటేష్ ఎదో వాగాడు అనుకుందాం.అక్కడ అతగాడితో కూర్చున్న మిగతా దర్శకులు మాత్రం పగలబడి నవ్వుతున్నారు.

Telugu Gentlemen, Kgf, Nandini Reddy, Nani, Prashanth Neil, Shiva, Directorsgave

అంతలా నవ్వుతుంటే ఒక విషయం బాగా వేధిస్తుంది.అందులో నందిని రెడ్డి ని మినహాయిస్తే మిగతా వారంతా కూడా హీరో నానిని నిండా ముంచేసిన వారే.మహా వెంకటేష్ తీసిన కంచెరపాలెం సినిమా ఒక రీమేక్.అది తన గొప్పతనంగా చెప్పుకోవడం లో ఎలాంటి అర్ధం లేదు.ఇక నందిని రెడ్డి ఆలా మొదలైంది అనే ఒక సినిమా నాని తో చేసింది.ఇది కాస్త పర్వాలేదు.

కానీ మహా వెంకటేష్ మాట్లాడిన ఆ చెత్త మాటలకు నవ్విన దర్శకులలో శివ నిర్వాణ విషయానికి వస్తే నాని తో టక్ జగదీశ్ సినిమా చేసాడు అంతకు ముందు నిన్ను కోరి చేసిన అది ఒకే కానీ టక్ జగదీశ్ నాని కెరీర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ప్లాప్.

Telugu Gentlemen, Kgf, Nandini Reddy, Nani, Prashanth Neil, Shiva, Directorsgave

మరి అంతలా ఏం పూడ్చినట్టు అంతలా నవ్వినట్టు.ఇక శివ సంగతి పక్కన పెడితే ఇంద్రగంటి మోహన కృష్ణ.ఇతగాడు నాని మొదటి సినిమా అష్ట చెమ్మ సినిమా తీసాడు.

ఆ తర్వాత జెంటిల్ మెన్ సినిమా జెంటిల్ గానే హేండిల్ చేసిన ‘వి’ సినిమా ఇస్తే ఎంతలా సృజనాత్మకత చూపించాడా చూసాం కదా.ఇక ఆ తర్వాత వివేక్ ఆత్రేయ విషయానికి వస్తే అంటే సుందరానికి సినిమా పరిస్థితి మనం చూసాం కదా.ఇలా ఈ డైరెక్టర్స్ అంత నాని ని నిండా ముంచేశారు.మరి ఇక్కడ ఏం పొడిచామ్ అని ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ సినిమాల పై కామెంట్స్ చేయడం.

వెకిలి గా మాట్లాడుకోవడం మినహా చేసింది, తీసింది ఏమిలేదు.ఇండియా మొత్తం నచ్చిన సినిమాలో వీరికి ఇన్ని భూతులు కనిపిస్తే వీరు తీసిన సినిమాలో ఇంకా ఎన్ని కనిపించాలి.

లాజిక్ ఉంటె సినిమా తీయాలని అనుకుంటే నూటికి 90 సినిమాలు ఉండవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube