బడ్జెట్ తక్కువ ఫీచర్స్ ఎక్కువ ఉండే టాప్-5 గేమింగ్ ల్యాప్ టాప్స్ ఇవే..!

తక్కువ బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్స్ కొనాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశం.ఫీచర్స్ చూస్తే కొనకుండా ఉండలేరు.టాప్-5 లో ఉండే బెస్ట్ ల్యాప్ టాప్స్ ఏమిటో చూద్దాం.

 These Are The Top-5 Gaming Laptops With Low Budget And More Features..! , Gamin-TeluguStop.com

HP Victus Core i5 12th Gen:

ఈ ల్యాప్ టాప్ ( HP Victus Core i5 12th Gen )15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.సూపర్ గేమింగ్ కోసం ఈ ల్యాప్ టాప్ లో ప్రత్యేకమైన ఫీచర్ ను అందించారు.ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.74829 గా ఉంది.అయితే ప్రస్తుతం దీనిపై ఏకంగా 21 శాతం డిస్కౌంట్ ఉంది.రూ.58990 కే సొంతం చేసుకోవచ్చు.

Telugu Acer Aspire, Laptops, Lenovo Ideapad, Budget-Technology Telugu

ASUS Vivobook Pro 15:

ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.ఇందులో 34 GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంటుంది.8GB RAM+ 512GB స్టోరేజ్ తో ఉంటుంది.దీని అసలు ధర పై 34% డిస్కౌంట్ ఉంది.రూ.49990 కే పొందవచ్చు.

Acer Aspire 7 Core i5:

ల్యాప్ టాప్( Acer Aspire 7 Gaming Laptop ) 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ ఐపీఎస్ టెక్నాలజీ ఈ స్క్రీన్ తో వస్తుంది.4GB గ్రాఫిక్ కార్డు, 16GB RAM+512GB స్టోరేజ్ తో ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.78999 అయితే 31 శాతం డిస్కౌంట్ తో రూ.53990 కే పొందవచ్చు.

Telugu Acer Aspire, Laptops, Lenovo Ideapad, Budget-Technology Telugu

MSI GF63 Core i5 11th Gen 11260H:

ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.16GB RAM+512GB స్టోరేజ్ తో ఉంటుంది.దీని అసలు ధర రూ.70990 అయితే డిస్కౌంట్ లో భాగంగా రూ.47990 కే పొందవచ్చు.

Lenovo IdeaPad Gaming 3:

ల్యాప్ టాప్( Lenovo IdeaPad Gaming 3 ) 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.4GB గ్రాఫిక్ కార్డు, 8GB RAM+ 512GB స్టోరేజ్ తో ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ 8 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.73490 అయితే డిస్కౌంట్ లో భాగంగా రూ.47990 కే పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube