నా సక్సెస్ సీక్రెట్స్ ఇవే... నవీన్ పోలిశెట్టి

జాతిరత్నాలు సినిమా తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సినిమా ఓ చిన్న సినిమాగా విడుదలై ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనం చూశాం.

 These Are The Secrets Of My Success Naveen Polisetti, Jathi Rathnaalu, Actor Na-TeluguStop.com

ఇక ఈ మధ్య వచ్చిన అన్ని సినిమాలను వెనక్కి నెట్టి ఇప్పటికీ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది.అయితే ఇక ఇందులో హీరోగా నవీన్ పొలిశెట్టి నటించాడన్న విషయం తెలిసిందే.

అయితే ఒక సాధారణ నటుడి స్థాయి నుండి ఇప్పుడు స్టార్ హీరోగా నవీన్ పోలిశెట్టి ప్రస్థానం సినిమా రంగంలోకి రావాలనుకుంటున్న యువకులకు ఎంతో ఆదర్శం.తొలుత థియేటర్ ఆర్టిస్ట్ గా చేసిన నవీన్ ప్రస్థానం, విజయ దేవరకొండ ప్రస్థానం ఒకే సమయంలో జరిగిందనే చెప్పవచ్చు.

ఇక సినిమా కెరీర్ విషయానికొస్తే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో నటించిన నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడనే చెప్పవచ్చు.అయితే స్పైడర్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నవీన్ పొలిశెట్టి ఓ పాత్రలో నటించాడు.

ఇక ఆ సినిమా తరువాత నటించిన జాతిరత్నాలు సినిమా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు.ఇక తన సక్సెస్ సీక్రెట్స్ ఏంటో తెలిపాడు నవీన్ పొలిశెట్టి.

స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు నేను స్టోరీపై ఎక్కువ దృష్టి పెడతానని అదే నా సక్సెస్ సీక్రెట్ గా నేను భావిస్తానని నవీన్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube