Mumbai Indians : ఈసారి ముంబై ఇండియన్స్ టీమ్ కు కప్పు అందించే ప్లేయర్లు వీళ్ళే..

మరి కొద్దిరోజుల్లో ఐపీఎల్ 17 సీజన్( IPL 17 ) ప్రారంభం అవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని టీములు భారీ కసరత్తులను చేస్తూ బరిలోకి దిగుతున్నాయి.

ముఖ్యంగా ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీమ్ అయితే మంచి ప్రణాళికను రూపొందించి ఈసారి కప్పు కొట్టి ఆరోవసారి కప్పు గెలిచిన టీమ్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో( Captain Hardik Pandya ) ఈసారి ముంబై ఇండియన్స్ చాలా కొత్తగా బరిలోకి దిగబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ టీమ్ లో కీలక ప్లేయర్లు గా మారబోతున్న వారు ఎవరు అంటే ఇషాన్ కిషన్,( Ishan Kishan ) రోహిత్ శర్మ,( Rohit Sharma ) తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా లు కీలకమైన ప్లేయర్లుగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళు కనక రానిస్తే ముంబై ఇండియన్స్ టీమ్ ఈజీగా మ్యాచ్ లు గెలుస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటికే ముంబై టీమ్ కప్పు కొట్టి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి ఈసారి కప్పు కొట్టి తనని తాను మరోసారి ఛాంపియన్స్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తుంది.

అయితే కొత్త కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య టీమ్ కి కప్ అందిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటికే అన్ని టీములు కూడా భారీ కసరత్తులతో బరిలోకి దిగుతున్నాయి.కాబట్టి ఈసారి మాత్రం ఐపీఎల్ సీజన్ చాలా కొత్తగా కనిపించబోతుంది.

Advertisement

ఎందుకంటే అన్ని టీమ్ ల్లో ప్లేయర్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.కాబట్టి ఈసారి రసవత్తరమైన పోరు జరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఈసారి కప్పు కొట్టి ఛాంపియన్స్ గా నిలిచే టీమ్ ఏదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు