ప్ర‌పంచంలోనే ఇవి చాలా విలువైన వ‌స్తువులు.. ధ‌ర తెలిస్తే..

వ‌స్తువులు అనే విష‌యానికి వ‌స్తే అందులో చాలా ర‌కాలు ఉంటాయి.కొన్ని విలువైన‌వి ఉంటే.

 These Are The Most Valuable Items In The World  If You Know The Price , Valuable-TeluguStop.com

మ‌రికొన్ని చీప్ వ‌స్తువులు ఉంటాయి.చూడ‌టానికి కొన్ని పెద్దగా ఉన్నా కూడా వాటి విలువ మాత్రం చాలా చిన్న‌గా ఉంటుంది.

కానీ చూసేందుకు అత్యంత చిన్న‌గా ఉన్నా కూడా వాటి విలువ ప్ర‌పంచాన్ని శాసించేలా ఉంటుంది.అందుకే విలువైన వ‌స్తువుల‌ను కొని పెట్టుకునేందుకు ధ‌న‌వంతులు ఎప్పుడూ పోటీ ప‌డుతుంటారు.

అలాంటి అరుదైన వ‌స్తువుల‌ను కొని పెట్టుకోవ‌డం వ‌ల్ల త‌మ హోదా పెరుగుతుంద‌ని భావిస్తారు కాబోలు.

అయితే ఇలాంటి వారి కోసం విలువైన వ‌స్తువుల‌కు ఏ మాత్రం కొదువ లేద‌నే చెప్పాలి.

ఇప్పుడు కూడా ఇలాంటి విలువైన వ‌స్తువ‌ల‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం.వాటి గురించి తెలిస్తే మీరు షాక్ అయిపోతారు.

ఇందులో సాదాసీదా వ‌స్తువులే అత్య‌ధిక ధ‌ర‌లు ఉన్నాయి. హీంట్జ్‌మాన్ అనే క్రిస్టల్ పియానో రేటు తెలిస్తే మీరు నిజంగానే షాక్ అయిపోతారు. దీని ధ‌ర రూ.24 కోట్లు ఉంది.ఏంటి న‌మ్మ‌ట్లేదా నిజ‌మేనండి.ఇక CarInsurance.com అనే డొమైన్ కూడా దాదాపు రూ.78 కోట్లకు అమ్ముడు పోయింది.సాధార‌ణంగా డొమైన్ల‌కు కేవ‌లం వేల‌ల్లో రేటు ఉంటుంది.

Telugu Valuable Items-Latest News - Telugu

ఇక విట్టెల్స్‌బాచ్-గ్రాఫ్ అనే వ‌జ్రం కూడా ఈ కోవ‌లోకే వ‌స్తుంది.లండన్ కు చెందిన ఓ వ్య‌క్తి రూ.78 కోట్లకు ఈ వ‌జ్రాన్ని ద‌క్కించుకున్నాడు.అయితే ఇప్పుడు దాని రేటు అమాంతం పెరిగిపోయింది.

ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయింద‌ని చెబుతున్నారు నిపుణులు.ఇక లాస్ట్ వ‌స్తువు వాచ్‌.

గ్రాఫ్ డైమండ్స్ ఉన్న‌టువంటి హాలూసినేషన్ వాచ్ కూడా ఈ కోవ‌లోకే వ‌స్తుంది.దీని ధ‌ర 55 మిలియన్లు ఉంటుంద‌ని చెబుతున్నారు.

విన‌డానికే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది కదూ.కానీ మీరు విన్న‌ది నిజ‌మే.అయితే ఈ వ‌స్తువుల‌కు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube