తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన చాలా మంది హీరోలు చాలా మంచి సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా మరి కొంతమంది డిఫరెంట్ జానర్స్ సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న చాలా మంది హీరోలు సక్సెస్ లను అందుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే సినిమా హీరోల క్యారెక్టర్ ల పేర్లు( Heroes Character Names ) కొన్ని మాత్రమే పెడుతూ వాటిని ఎక్కువగా అన్ని సినిమాల్లో రిపీట్ చేస్తూ వస్తున్నారు.
దానికి కారణం ఏంటి అంటే సక్సెస్ ఫార్ములని ఇండస్ట్రీ ఎప్పుడు వాడుతూనే ఉంటుంది.
అయితే కొన్ని పేర్లకి మాత్రం సక్సెస్ ఫార్ములా అనేది ఎక్కువగా ఉంటుంది.అందువల్లే ఆ పేర్లను ఎక్కువగా సినిమాల్లో వాడుతున్నట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా శంకర్( Shankar ) అనే పేరును సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు చాలా వరకు వాడుకుంది.
శంకర్ దాదా ఎంబిబిఎస్, గుడుంబా శంకర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాల్లో హీరోల పేర్లు శంకర్ కావడం అలాగే మిగిలిన కొన్ని సినిమాల్లో కూడా హీరోల పేర్లు శంకర్ గా ఉండడం వల్ల ఆయా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను కూడా అందుకున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోల పేర్లు అజయ్( Ajay ) అని ఉన్న సినిమాలు కూడా చాలావరకు సక్సెస్ లను అందుకున్నాయి.ఒక్కడు సినిమాలో మహేష్ బాబు పేరు అజయ్ కావడం అలాగే దూకుడు సినిమాలో( Dookudu Movie ) కూడా ఆయన పేరు అజయ్ గానే ఉండటం వల్ల ఇక హీరోయిన్ల పేరు పూజా గా ఉన్న శ్రీను వైట్ల సినిమాలు చాలావరకు సక్సెస్ లు సాధించాయి.ఇలా కొన్ని పేర్లను మాత్రం ఎప్పుడూ రిపీట్ చేస్తూ వచ్చిన ఆ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి…
.