చిన్న ఏజ్ లోనే హీరోయిన్స్ అయి కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్ వీళ్ళే...

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్లు గా వచ్చే వాళ్ల కెరియర్ చాలా తక్కువ ఏజ్ లో స్టార్ట్ అయి చాలా తొందరగానే ముగుస్తుంది…అయితే సినిమాల్లో అవకాశాల కోసం చాలా మంది ఎంతో కష్టపడుతూ ఉంటారు… అవకాశాలు రాక ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కూడా శ్రీదేవి గారు 13 ఏళ్ల వయసు లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు…

 These Are The Heroines Who Became Heroines At A Young Age And Are Earning Crore-TeluguStop.com

శ్రీదేవి గారు లానే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు అది కూడా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు లోనే.మరి 18 ఏళ్ల కంటే తక్కువ వయసులో సినిమాల్లో నటించిన ఆ హీరోయిన్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

తమన్నా

Telugu Allu Arjun, Avika Gor, Desamuduru, Hansika Motwani, Krithi Shetty, Tamann

తెలుగులో టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన హీరోయిన్లలో తమన్నా( Tamanna ) ఒకరు చాలా సంవత్సరాల పాటు తెలుగు నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగిన ఆవిడ చంద్ స రోషన్ చెహ్రా మూవీ తో తమన్నా ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ సినిమా 2005 లో వచ్చింది.అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే…

 These Are The Heroines Who Became Heroines At A Young Age And Are Earning Crore-TeluguStop.com

ఛార్మి కౌర్

తెలుగు లో దీపక్ హీరోగా వచ్చిన నీ తోడు కావాలి సినిమా తో హీరోయిన్ గా ప్రేక్షకులకి పరిచయమైంది.ఈ సినిమా 2002 లో వచ్చింది.అప్పుడు ఛార్మి వయసు 17 ఏళ్ళే…

కృతి శెట్టి

Telugu Allu Arjun, Avika Gor, Desamuduru, Hansika Motwani, Krithi Shetty, Tamann

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ 17 ఏళ్ల వయస్సులోనే హీరోయిన్ గా మారింది…ఈ సినిమా 2021 లో రిలీజ్ అయింది…

హన్సిక

Telugu Allu Arjun, Avika Gor, Desamuduru, Hansika Motwani, Krithi Shetty, Tamann

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమా తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.( Hansika Motwani ) 2007 లో ఈ సినిమా వచ్చింది.అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు

శ్రిలీల

పెళ్లి సందడి సినిమా తో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీలీల( Sreeleela ) ఈ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది…ఈ సినిమా తర్వాత రవితేజ తో వచ్చిన ధమాకా సినిమా తో టాప్ హీరోయిన్ అయిపోయింది… ఇక ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలు గా ఉన్న మహేష్ బాబు ఎన్టీయార్ లాంటి హీరోలతో నటిస్తూ బిజీ గా ఉంది…అయితే పెళ్లి సందడి టైం లో శ్రీలీల వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే…

అవిక గోర్

ఉయ్యాలా జంపాల సినిమా తో ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది.

ఈ సినిమా 2008 లో వచ్చింది.అప్పుడు అవికా వయసు 16 ఏళ్ళే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube