Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ ట్యాగ్ కోసం చిరంజీవి తో పోటీ పడిన హీరోలు వీళ్లే…

సినిమాలపరంగా హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది.ఒక హీరో ఒక సినిమాతో వచ్చి సక్సెస్ సాధిస్తే, మరొక హీరో దానిని మించిన సినిమా చేయాలని ఆ హీరో తో పోటీ పడుతూ ఉంటాడు.

 These Are The Heroes Who Competed With Chiranjeevi For The Megastar Tag Back Th-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో ఒక హీరో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సక్సెస్ లను సాధిస్తుంటే, ఇంకొంతమంది హీరోలు వేరొక జానర్ లో సినిమాలు చేస్తు బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొడుతూ ఉంటారు.ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి( Chiranjeevi ) వరుసగా ఆరు ఇండస్ట్రీ హిట్లను కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక చిరంజీవి ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో ఆయనతో పాటు పోటీపడే హీరోలు కూడా చాలా మంది ఉన్నారు.ఇక ముఖ్యంగా మెగాస్టార్ ట్యాగ్ కోసం పోటీపడిన స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు.అందులో బాలయ్య బాబు ,సుమన్( Balayya Babu, Suman ) లాంటి హీరోలు చిరంజీవికి మంచి పోటీ ఇచ్చారు.మొత్తానికైతే చిరంజీవి మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకొని వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొడుతూ వీళ్లేవరికి అందనంత రేంజ్ లో మెగాస్టార్ గా ఎదిగాడు.

 These Are The Heroes Who Competed With Chiranjeevi For The Megastar Tag Back Th-TeluguStop.com

ఇక ఇప్పుడు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ డిఫరెంట్ సబ్జెక్టులతో మంచి సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర ( visvambara )అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కడమే కాకుండా చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చిరంజీవి అభిమానులు వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సినిమా తో సక్సెస్ కొడితే ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో టాప్ హీరోగా తన మార్కెట్ ను పదిలం చేసుకుంటాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube