టాలీవుడ్ లో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖ దర్శకులు వీరే..!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల ద్వారా ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న దర్శకులు ఎంతో మంది ఉన్నారు.అలాగే వారి నిజ జీవితంలో కూడా వారి  జీవితాన్ని ఆనందంగా మార్చుకున్న  దర్శకులు ఉన్నారు.

 These Are The Famous Directors Who Got Married For Love In Tollywood-TeluguStop.com

అంతేకాకుండా కొంత మంది దర్శకులు కొన్ని సినిమాల పేర్లను కూడా వారి ఇంటిపేరుగా మార్చుకోవడం కూడా జరిగింది.ఇలా కొందరు దర్శకులు వారి భార్యలను కూడా సినిమా ప్రపంచంలోని ఎంచుకొని వివాహం చేసుకున్న దర్శకులు ఉన్నారు.

వారి లిస్ట్ ఒకసారి చూద్దామా.

 These Are The Famous Directors Who Got Married For Love In Tollywood-టాలీవుడ్ లో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖ దర్శకులు వీరే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ లిస్టులో ముందుగా బొమ్మరిల్లు భాస్కర్ గురించి చెప్పాలి.

బొమ్మరిల్లు సినిమాతో ఈయన చాలా ఫేమస్ అయిపోయాడు .వైజాగ్ పంపిణీదారు కాంతి రెడ్డి కుటుంబానికి స్నేహితుడు అయిన శ్రీ విద్య తో ఉన్న స్నేహాన్ని కాస్త ప్రేమగా మార్చుకుని వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఈ యువ దర్శకుడు నాగ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మహానటి సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇతను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు ఇంట్లో వారితో చెప్పగా.

గత సంవత్సరంలో వీరి వివాహం జరిగింది.

ఇదే లిస్ట్ లో కృష్ణవంశీ, రమ్యకృష్ణ లు వీరిద్దరూ చంద్రలేఖ షూటింగ్ సమయంలో ప్రేమలో పడి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు.ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దూరదర్శన్ లో సీరియల్స్ కోసం పనిచేస్తున్న సమయంలో పూరి లావణ్య తో ప్రేమలో పడి వీరిద్దరూ పెళ్లి పీటలు తగ్గారు.ఈ లిస్టులో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రమా రాజమౌళినీ ప్రేమించి వివాహం చేసుకున్నారు.

రమా రాజమౌళి రాజమౌళి కోసం తన భర్తతో విడాకులు తీసుకుని మరీ తొమ్మిది సంవత్సరాల తన కుమారుడితో రాజమౌళి వద్దకు వచ్చేసింది.ఈ జంట గురించి ఇండస్ట్రీలో తెలియని వారు ఎవరూ లేరు.

ఇక ఈ లిస్టులో సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల, మారుతి కూడా ఉన్నారు.

#Love Marrages #Shooting #Rajamouli #Maruthi #Nag Ashwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు