పడుకోగానే నిద్ర పట్టాలా..?అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రికి ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.దాంతో ఏం చేయాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

 These Are Simple Ways To Fall Asleep As Fast As Possible-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే కొంద‌రు నిద్ర మాత్ర‌లు కూడా వాడుతుంటారు.కానీ, నిద్ర మాత్ర‌లు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.

వీటి వ‌ల్ల భావిష్య‌త్తులో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అందుకే న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనే త్వ‌ర‌గానే నిద్ర ప‌ట్టేలా చేసుకోవాలి.

 These Are Simple Ways To Fall Asleep As Fast As Possible-పడుకోగానే నిద్ర పట్టాలా..అయితే ఇలా చేయండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి అందుకు ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న విషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర బాగా మ‌రియు త్వ‌ర‌గా ప‌ట్టేలా ప్రేరేపించ‌డంలో చెర్రీ పండ్లు అద్భుతంగా స‌మాయ‌ప‌డ‌తాయి.

నిద్రించేందుకు గంట ముందు చెర్ర పండ్ల ర‌సం లేదా డైరెక్ట్‌గా పండ్లు తీసుకోవ‌డం చేయాలి.ఇలా చేస్తే చెర్రీ పండ్ల‌లో ఉండే మెలటోనిన్ అనే కంటెంట్‌ మెదడును రిలాక్డ్ మోడ్‌లోకి తెచ్చేస్తుంది.

దాంతో పడుకోగానే నిద్ర ప‌ట్టేస్తుంది.

రాత్రి పూట కెఫిన్ ఎక్కువ‌గా ఉండే టీ, కాఫీలు కాకుండా.

గ్రీన్ టీ తీసుకుంటే మంచిది.ఫాస్ట్‌గా నిద్ర ప‌ట్టేలా చేయ‌డంలో గ్రీన్ టీ గ్రేట్‌గా స‌మాయ‌ప‌డుతుంది.

పైగా గ్రీన్ టీ తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు కూడా త‌గ్గుతారు.

చాలా మందికి నిద్రించే ముందు మ‌ద్యం తాగే అల‌వాటు ఉంటుంది.

మ‌ద్యం తీసుకుంటే నిద్ర చెడుతుంది.

Telugu Banana, Butter Milk, Cherries, Good Food, Good Health, Green Tea, Health, Health Tips, Latest News, Simple Tips, Sleep, Sleeping, Smoking-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అందుకే మ‌ద్యం బ‌దులుగా ఏ మ‌జ్జిగో తీసుకుంటే.సూప‌ర్ ఫాస్ట్‌గా నిద్ర‌లోకి జారుకుంటారు.

బాదం తీసుకోవ‌డం ద్వారా కూడా త్వ‌ర‌గా ప‌డుకోవ‌చ్చు.

బాదం పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో క‌లిపి తీసుకుంటే.మెడ‌దు మ‌రియు కండరాలు రిలాక్స్ అయిపోతాయి.

ఫ‌లితంగా ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది.

ఇక నిద్రించే ముందు పొర‌పాటును కూడా స్మోకింగ్ చేయ‌రాదు.

ఎందుకంటే, సిగ‌రెట్‌లో ఉండే నికోటిన్ నిద్ర‌లేమికి దారి తీస్తుంది.సిగ‌రెట్‌కు బదులు ఏ అర‌టి పండో తీసుకుంటే.

త్వ‌ర‌గా నిద్ర ప‌డుతుంది.

#Sleeping #Sleep #Cherries #Green Tea #Smoking

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు