ఈ 8 వస్తువులను మనం ఇతరులతో అస్సలు షేర్ చేసుకోకూడదు..! ఎందుకో తెలుసా.?  

These 8 Things Do Not Share With Others-telugu Viral News,viral Things

From our childhood, our parents tell us many things. Taught. One such thing is sharing. They want to share the things we have with someone. And that's what we do. But there are no other items but we can not always share some of the items with others. Yes, you hear it. We need to use some of our items individually. But they should not be given to others. But it is for the sake of something, not for any other thing. For our health. To be healthy, we must use these things. Do not share with others. Let's now learn about such things.

1. For the head .

We do not share brushes, hats, pillows, combs with others. They can not be given to others. We should not take these things as others do. Because if there is any infection in their hair it can hurt us. If we have the other, we are infected. As well as explosions. So they can not be given to others .. .

2. Creams . Personnel masks, serums, face creams used for skin care should be used. Others should not be used. If we use bacteria in their skin, we can also spread. This will result in skin diseases. Especially in the skin, rhesus, hives, itching, epigma, psoriasis can be found. So these items should not be used.

. 3. Clothing .

Underwear, socks, clothing should not be used as one another. It is also possible to bacterial propagation. This will have the possibility of fungus infections. So beware of these items. .

4. Used for dental care . Do not use any of the items used for dental care, toothpicks, toothbrushes etc. E. coli bacteria spread with these. It causes infections in our digestive tract. This leads to poisonous fever. Anyone should not use these items beyond 3 months. Infectious diseases

. 5. Shaving Razors .

Usually, most people use shaving racers, one is used by someone else. But do not do that. Whose rajars will have to do. Family members of a family must take care of themselves. Because it is possible to infect the hepatitis and HIV virus. Everyone knows how much of the deadly consequences will come. So be careful when using these goods. .

6. Buissis Stones . Many Pumice Stones are used for foot care to break the dead skin cells on the feet and soften the skin. But those who use it should also use them. Otherwise, the fungus can spread. It is possible to get the tissues in the foot and toes between the toes.

మన చిన్నతనం నుంచే మన తల్లిదండ్రులు అనేక విషయాలను మనకు చెబుతారు. నేర్పిస్తారు. అలాంటి వాటిల్లో ఒకటి షేరింగ్‌..

ఈ 8 వస్తువులను మనం ఇతరులతో అస్సలు షేర్ చేసుకోకూడదు..! ఎందుకో తెలుసా.?-These 8 Things Do Not Share With Others

ఎవరితోనైనా మన దగ్గర ఉన్న వస్తువులను షేర్‌ చేసుకోవాలని వారు చెబుతారు. అలాగే మనం చేస్తాం. అయితే వేరే ఏ వస్తువులు అయినా కావచ్చు కానీ.

కొన్ని రకాల వస్తువులను మాత్రం మనం ఎప్పుడూ ఇతరులతో షేర్‌ చేసుకోరాదు. అవును, మీరు విన్నది కరెక్టే.

కొన్ని రకాల వస్తువులను మనం మన వ్యక్తిగతంగా వాడుకోవాలి. కానీ వాటిని ఇతరులకు ఇవ్వరాదు. అయితే అది వాస్తు కోసమే, మరేదైనా ఇతర విషయం కోసమో కాదు.

మన ఆరోగ్యం కోసం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే. కింద చెప్పిన ఈ వస్తువులను మనమే వాడాలి. ఇతరులతో షేర్‌ చేసుకోరాదు. అలాంటి వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. తల కోసం వాడేవి


ఎందుకంటే వారి జుట్టులో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే అది మనకు సోకుతుంది. మనకు ఉంటే అవతలి వారికి సోకుతుంది. అలాగే పేలు వంటివి వ్యాప్తి చెందుతాయి.

కనుక వీటిని ఇతరులకు ఇవ్వరాదు.

2. క్రీములు


వాడితే వారి స్కిన్‌లో ఉండే బాక్టీరియా మనకు కూడా వ్యాప్తి చెందుతుంది. దీంతో చర్మ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చర్మంపై ర్యాషెస్‌, దద్దుర్లు, దురద, ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది..

కనుక ఈ వస్తువులను వాడరాదు.

3. దుస్తులు


వీటితో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ ఐటమ్స్‌ పట్ల కూడా జాగ్రత్త వహించాలి..

4. దంత సంరక్షణకు వాడేవి


వీటితో ఇ.కోలి బాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అది మన జీర్ణాశయంలో ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది..

దీంతో విష జ్వరాలు వస్తాయి. అసలు ఎవరైనా ఈ వస్తువులను 3 నెలలకు మించి వాడరాదు. వాటితే ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు.

5. షేవింగ్‌ రేజర్స్‌


అయితే అలా చేయకూడదు. ఎవరి రేజర్స్‌ వారే వాడాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో ఉన్న సొంత కుటుంబ సభ్యులు అయినా సరే జాగ్రత్త తీసుకోవాలి..

ఎందుకంటే వీటి ద్వారా హెపటైటిస్, హెచ్‌ఐవీ వైరస్‌లు సంక్రమించేందుకు అవకాశం ఉంటుంది. అవి వస్తే ఎంతటి ప్రాణాంతక పరిణామాలు దాపురిస్తాయో అందరికీ తెలిసిందే. కనుక ఈ వస్తువులు వాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిందే.

6. ప్యూమిస్‌ స్టోన్స్‌


దాంతో పాదాల మీద, కాలి వేళ్ల మధ్యలో పుండ్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది..

7. ఇయర్‌ బడ్స్‌, ఇయర్‌ ఫోన్స్‌


ఎవరు వాడే ఇయర్‌ ఫోన్స్‌ వారే వాడాలి. లేదంటే అవతలి వారి చెవుల్లో ఉండే బాక్టీరియా మనకు వ్యాప్తి చెంది మన చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ వస్తువులను వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి..

8. చెప్పులు

చెప్పులు, షూస్‌ వంటివి కూడా ఇతరులు వేసుకునేవి మనం వేసుకోరాదు. ఎవరి చెప్పులు, షూస్ వారే వాడాలి. లేదంటే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందరూ పాదాలను సరిగ్గా సంరక్షించుకుంటారని గ్యారంటీ ఉండదు.

కనుక వీటిని షేర్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.