Errabelli Dayakar Rao : శరణ్ చౌదరి చేసిన ఆరోపణల్లో నిజం లేదు..: మాజీ మంత్రి ఎర్రబెల్లి

వ్యాపారి, రాజకీయ నేత శరణ్ చౌదరి ( Saran Chowdary)చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayakar Rao ) స్పందించారు.

వ్యాపారి శరణ్ చౌదరి చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.

అలాగే ఆయన ఇంటిని లాక్కున్నానన్నది కూడా అవాస్తవమని ఎర్రబెల్లి తెలిపారు.

తన జీవితంలో ఎప్పుడూ కబ్జాలకు పాల్పడలేదని వెల్లడించారు.తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ఐఆర్ లను శరణ్ చౌదరి మోసం చేశారన్న ఎర్రబెల్లి ఆయనపై ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు