అవకాశాలు లేక అందాలు ఆరబోస్తున్న రవితేజ హీరోయిన్... 

మాస్ మహరాజ్ రాజ్ రవి తేజ నటించిన నేల టిక్కెట్ సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ మాళవిక శర్మ .ఈ చిత్రంలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

 There Is No Movie Offers In Nela Ticket Fame Malvika Sharma Hand-TeluguStop.com

అయితే  చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడికి అవకాశాల మీద పడింది.

దాంతో ఈ అమ్మ డు ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది.

 There Is No Movie Offers In Nela Ticket Fame Malvika Sharma Hand-అవకాశాలు లేక అందాలు ఆరబోస్తున్న రవితేజ హీరోయిన్… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అవకాశాలు లేకపోయినా తన అభిమానుల కోసం సోషల్ మీడియా లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది.

ఇందులో భాగంగా తన అందాలను ఆరబోస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది మాళవిక శర్మ.ఐతే ఇప్పటికే అవకాశాలు లేని సమయంలో ఎంత అందం ఆరబోసినా వ్యర్థమేనని పలువురు నెటిజన్లు ఈ అమ్మడికి సలహాలు ఇస్తున్నారు.

అయితే ఈ క్రమంలో ఎట్టకేలకు  ఇష్మార్ట్ శంకర్ రామ్ పోతినేని సరసన నటించే అవకాశం దక్కించుకుంది.ఈ సినిమాలో రామ్ సరసన నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది.అయితే ఏదైతేనేం చివరికి ఓ అవకాశం అయితే దక్కించుకుంది.కనీసం ఈ చిత్రమైనా మంచి హిట్ అయ్యి అవకాశాలు తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

మరికొందరైతే మాళవిక శర్మ ఇంకొంత కాలం ఇలాగే కొనసాగితే తెలుగు సినీ పరిశ్రమలో తళుక్కున మెరిసి తెరమరుగైపోయిన హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం  ఖాయమని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

#ThereIs #RaviTeja #MalvikaSharma #NelaTicket #RaviTeja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు