భారత్ రూపాయి విలువ పడిపోయిందా..?: కేంద్ర ఆర్థికమంత్రి కీలక ప్రకటన

డాలర్‌ మారకంలో భారత రూపాయి విలువ భారీగా పతనమైందని ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు.

 There Is No Collapse In Indian Rupee, Asserts Fm Sitharaman,finance Minister Nir-TeluguStop.com

భారత్‌ రూపాయి విలువ కుప్పకూలలేదని ఆమె స్పష్టం చేశారు.రూపాయి మారకపు విలువను మార్కెట్‌ శక్తులు, డిమాండ్‌–సరఫరాల పరిస్థితులు నిర్దేశిస్తాయని తెలిపారు.

రాజ్యసభలో ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్.ఆర్‌బీఐ భారత్‌ కరెన్సీ విలువను నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.

అదేవిధంగా రూపాయి విలువను నిర్ణయించడానికి ఆర్‌బీఐ జోక్యం అంతగా లేదని, దాని వాస్తవిక స్థాయిని గుర్తించడం సముచితం అని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube