అక్కడ... కూతురు నచ్చితే తండ్రి పెళ్లి చేసుకుంటాడట...  

మాములుగా ఎక్కడైనా సరే తల్లిదండ్రులు తమ కూతుళ్ళని సాంప్రదాయ బద్దంగా పెంచి పెళ్లి వయసొచ్చిన తర్వాత ఒక అయ్య చేతిలో పెట్టి ఆమె జీవితం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తుంటారు.కానీ ఆ దేశంలో మాత్రం అల్లారు ముద్దుగా పెంచిన కూతురు నచ్చితే ఆమెని పెళ్లి చేసుకుంటారట.

TeluguStop.com - There Is A Chance To Marry To Adapt Daughter To Father In Iraq Country

ఇప్పుడు అలాంటి దేశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం….

ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలలో ఇరాక్ దేశం ఒకటి.

TeluguStop.com - అక్కడ… కూతురు నచ్చితే తండ్రి పెళ్లి చేసుకుంటాడట…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ దేశం యొక్క రాజధాని బాగ్దాద్ సిటీ.కాగా ఈ దేశంలో ఎక్కువగా ప్రజలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తుండడంతో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు.

అయితే ఇరాక్ దేశంలో మహిళలు చాలా సాంప్రాదాయబద్ధంగా ఉంటారు.అందువల్లే వీరు బయటకు వచ్చే సమయంలో కేవలం బుర్కా మాత్రమే ధరిస్తారు.

 ఈ దేశంలో పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా అందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయి.

అయితే ఈ దేశంలో  మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిననా లేదా వారికి ఇష్టం లేకుండా బలవంతంగా అత్యాచారం చేయడం వంటివి చేసినా మరణ శిక్ష విధిస్తూ తలని నరికి వేస్తారు. ఇక్కడి ప్రజలు తమ పూర్వీకులు నేర్పించిన ఆచారాలు, సంప్రదాయాలను ఇప్పటికీ క్రమం తప్పకుండా పాటిస్తున్నారు.ఇందులో ముఖ్యంగా ఎవరైనా తల్లిదండ్రులు అనాధ ఆడ పిల్లలను దత్తత తీసుకుంటే, ఆ దత్తత తీసుకున్న ఆడపిల్ల తనకు నచ్చితే ఆ తండ్రి ఆమెను పెళ్లి చేసుకుని హక్కు ఉంటుంది.

కానీ ఆమెను పెళ్లి చేసుకోవాలంటే బాలికకు కనీసం 13 సంవత్సరాలు వయసు పైబడి ఉండాలి.కానీ ఇది ఇరువురి అంగీకారంతో జరగాలి. అలా కాకుండా బాలికకు ఇష్టం లేకుండా ఆమెపై అఘాయిత్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు.అయితే ఈ హక్కుని  రూపుమాపాలని ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ రూపుమాప లేకపోయారు.

ఈ దేశం లో ఎవరైనా ఆడపిల్ల రోడ్డుపై వేధింపులకు గురైతే అందరూ ఆమె తల్లిని నిందిస్తారు.ఇందుకు ముఖ్య కారణం గా ఆ యువతి తల్లి తనని సక్రమంగా పెంచకపోవడం వల్లే ఆమె రోడ్డుపై అలా వేధింపులకు గురవుతుందని చెప్పుకుంటారట.

#IraqCountry #FatherMarry #ThereIs #Adapt Daughter #Father Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు