ఆ ఊర్లో ప్ర‌తి మూడో ఇంట్లో క‌వ‌ల పిల్ల‌లే..

భూమ్మీద అనేక ర‌కాల వింత‌లు ఉన్నాయి.సైన్సుకు కూడా అంద‌న‌టువంటి ఎన్నో అద్భుతాలు జ‌రుగుతున్నాయి.

 There Are Concerns Children In Every Third House In That Town  Concerns, Viral N-TeluguStop.com

వాట‌ని చేధించేందుకు నిత్యం ఎన్నో ప్ర‌యోగాలు చేస్తున్నా అవి మాత్రం ఎవరి అంచ‌నాల‌కు అంద‌ట్లేదు.అందుకే అవి ఇప్ప‌టికీ అంత ఫేమ‌స్ గా ఉంటున్నాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వింత గురించి తెలుసుకుందాం.అయితే ఇది ఏ ప్రాంతం గురించో లేదంటే వ‌స్తువుల గురించో కాదండి.

మ‌నుషుల గురించే ఓ మిస్ట‌రీ ఉంది.దీన్ని తెలుసుకుంటే నిజంగానే ప్రతి ఒక్క‌రూ దీని గురించే ఆలోచించ‌డం స్టార్ట్ చేస్తారు.

సాధార‌ణంగా క‌వ‌ల‌లు అంటేనే చాలా అట్రాక్ష‌న్ గా ఉంటారు.ఏ ప‌ది మందిలో నిల్చున్నా స‌రే క‌వ‌ల‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌న‌గానే ఉంటారు.మ‌రి క‌వ‌ల‌లు పుట్ట‌డం అంత ఈజీ కాదు.అది అత్యంత స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లో నూటిలో ఎవ‌రికో ఒక‌రికి పుడుతారు త‌ప్ప ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా క‌వ‌ల‌లు పుట్ట‌డం అసాధ్యం.

అయితే ఓ ఊరిలో మాత్రం ప్ర‌తి మూడో ఇంట్లో క‌వ‌ల‌లు పుట్టేస్తున్నారు.ఈ గ్రామం ఫిలిప్పీన్స్ ద్వీపంలో ఉది.ఈ గ్రామంలో ఉన్న వారంతా వృత్తి రీత్యా చేపలు పడుతూ సహజ సిద్ద‌మైన విధానాల‌తో జీవిస్తున్నారు.ఎలాంటి నాగ‌రిక‌త వీరి జీవ‌న విhttps://telugustop.com/wp-content/uploads/2021/11/everry-third-house-philiphins-philiphins-island-viral.jpgధానంలో క‌నిపించ‌దు.

Telugu Pepoles, Concerns, Everry, Philiphins, Twins-Latest News - Telugu

అయితే 15,000 మంది ఉన్న ఈ ఊరిలో ఇప్ప‌టికే 100జతల వ‌ర‌కు కవల పిల్ల‌లు ఉన్నారంటే న‌మ్మండి.ఈ క‌వ‌లల్లో పెద్ద వారి నుంచి చిన్న పిల్ల‌ల వ‌ర‌కు అన్ని త‌రాల వారు ఉన్నారు.

కాగా ఇలా అంద‌రికీ క‌వ‌ల‌లు ఎలా పుడుతున్నార‌నే దానిపై ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌యోగాలు నిర్వ‌హించినా కూడా ఎవ‌రికీ అంతు చిక్క‌ట్లేదు.కాగా ఇక్క‌డి మహిళల్లో సంతానోత్పత్తి పెంచేందుకు కొన్ని ప్ర‌త్యేక‌మైన ఔషధాలను వాడిన‌ట్టు చెబుతున్నారు.

వీటి కార‌ణంగానే 2006 లోపే 35 ఏండ్ల మహిళల్లో ఇలా క‌వ‌ల‌లు పుట్టేలా గ‌ర్భాలు అవుతున్నాయ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube