ఆ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్న ఫిలిమ్ ఛాంబర్..కారణం?

సినిమాలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడేవాళ్లే ఉంటారు.ఇక తమ అభిమాన హీరో నటించాడని తెలిస్తే ఇక ఆ సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూస్తుంటారు ప్రేక్షకాభిమానులు.

 Their Wont Be Title Leaks Anymore Decided By Telugu Film Chamber, Rumors, Leaks,-TeluguStop.com

ముఖ్యంగా ఓ సినిమా చేస్తున్నారనే ప్రకటన వస్తే చాలు.ఇక ఆ సినిమా పేరు గురించి, టీజర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తుంటారు సినీ అభిమానులు.

కానీ తాజాగా ఫిలిం ఛాంబర్ సినిమా పేరు ప్రకటించడం లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రతి సినిమా యొక్క నిర్మాణ సంస్థ తమ సినిమా టైటిళ్లను రిజిస్టర్ చేయిస్తారు.

ఇక ఆ సంస్థ తమ సంస్థతో నిర్మించబోయే సినిమాల పేర్ల వివరాలను ఫిలిం ఛాంబర్ కు ఇస్తుంది.ఇక ఫిలిం ఛాంబర్ ప్రతి నెలా ఓ లిస్ట్ లా సినిమా పేర్లను వెల్లడిస్తూ ఉంటుంది.

ఇక దీని వల్ల ప్రొడక్షన్ హౌస్ లో వచ్చే సినిమా పేర్లన్ని బయటకు వస్తున్నాయి.

Telugu Chamber, Key, Leaks, List List, Rumors, Telugu Chamber-Movie

ఇక ఆ సినిమా పేరును బట్టి అందులో ఏ హీరో నటిస్తున్నాడని అభిమానులు చాలా సులువుగా కనిపెడుతున్నారు.దీనివల్ల సినిమా పేర్లు విడుదల చేసే సరికి అంత ఉత్సాహం కనపడకపోయేసరికి తాజాగా ఫిలిం ఛాంబర్ ఓ నిర్ణయం తీసుకుంది.ప్రతి నెల సిని జాబితా విడుదలను ఇకపై విడుదల చేయడానికి ఆపివేయాలని నిర్ణయించారట.

ఇక ఈ నిర్ణయంపై కొందరు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఫిలిం ఛాంబర్ నుండి వచ్చే లిస్టు ను ఆపిన.పుకార్లు, లీకుల బెడద నుంచి సినిమా వివరాలు తెలుస్తుంటాయని, సినీ బృందం నుండి తమ సినిమా టైటిల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అంటూ వాళ్లలో ఒకరు విడుదల చేస్తారని అంటున్నారు.మరి ఇలాంటివి ఎలా ఆపగలరు అని ఫిలిం ఛాంబర్ ను ప్రశ్నిస్తున్నారు మరికొందరు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube