తనను తాను కాల్చుకొనే ప్రయత్నం చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ నటుడు  

Avengers End Game Actor Suicide Attempt - Telugu Avengers, Avengers End Game Actor, Jeremy, Jeremy Suicide Attempt, Telugu Viral News Updates, Viral In Social Media

‘అవెంజర్స్ ఎండ్ గేమ్ ‘ స్టార్ జెరినీ రెనెర్ తన కూతురు విషయంలో ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.డ్రగ్స్ కు బానిసై.

Avengers End Game Actor Suicide Attempt

నోట్లో గన్ తో కాల్చుకునే ప్రయత్నం చేశాడు.పైగా అదే గన్ తో తన ఇంటి రూఫ్ పై కాల్పులు జరపడం తో పాటు తన మాజీ భార్య సోనీ పచేకో ను కూడా హత్య చేస్తానంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం.2014 లో జెరినీ.మోడల్, నటి కూడా అయిన సోనీని పెళ్లి చేసుకున్నాడు.

కానీ వీరి కాపురం ఏడాదిపాటు మాత్రమే కొనసాగింది.అప్పటికే వీరి బేబీ చిన్న పిల్ల.

తనను తాను కాల్చుకొనే ప్రయత్నం చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ నటుడు-Movie-Telugu Tollywood Photo Image

తమ మధ్య కలతల కారణంగా ఇద్దరూ విడిపోయారు.అయితే ‘ అవా ‘ ఎవరి సంరక్షణలో ఉండాలన్న విషయంలో వివాదం తలెత్తింది.

కోర్టు.కొంతకాలం ఆ అమ్మాయి తండ్రి వద్ద, మరికొంత కాలం తల్లి వద్ద ఉండాలని తాత్కాలికంగా తీర్పునివ్వగా, అయితే తన కూతురు పూర్తి సంరక్షణ బాధ్యత తానే వహిస్తానని, ఆమెపై తనకే అన్ని హక్కులూ ఉన్నాయని జెరినీ వాదిస్తున్నాడు.

ఇక సోనీ సైతం అతనితో వాగ్వివాదానికి దిగుతూ.తమ కూతురు అతని సంరక్షణలో ఉంటే ఆమెకు ప్రాణహాని ఉందని, తాగుబోతు, మద్యానికి కూడా బానిసైన తన మాజీ భర్త ఆమెపై లైంగిక దాడికి దిగినా ఆశ్చర్యం లేదంటూ కోర్టుకు తెలిపింది.

అంతేకాదు.నన్ను హతమారుస్తానని జెరెమీ చాలాసార్లు బెదిరించాడని పేర్కొంది.

కానీ ఈ ఆరోపణలను జెరెమీ ఖండిస్తున్నాడు.తన కుమార్తె బాగోగులను సోనీ చూసుకోజాలదని, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆమె వల్లే నిజానికి తన కూతురుకు ప్రాణహాని ఉందని చెబుతున్నాడు.

  అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టు లో నడుస్తుండగానే జెరెమీ ఈ విధంగా ప్రవర్తించి వివాదానికి తెరలేపాడు.ఆత్మహత్యా యత్నానికి పాల్పడినప్పుడు ఇతని ఆరేళ్ళ కూతురు ‘ అవా ‘ ఇంటి పక్కగదిలో నిద్రిస్తున్నట్లు తెలుస్తుంది.కూతురి విషయంలో కోర్టు తుది తీర్పు వచ్ఛే నవంబరులో ఇవ్వనుండగా జెరెమీ ఈ చర్యకు పాల్పడ్డాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Avengers End Game Actor Suicide Attempt Related Telugu News,Photos/Pics,Images..

footer-test