Big Budget Movies Ott Results : థియేటర్లలో హిట్ గా నిలిచి ఓటీటీలో యావరేజ్ అనిపించుకున్న సినిమాలివే!

సాధారణంగా థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన కొన్ని సినిమాలు ఓటీటీలలో హిట్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.నాగార్జున నటించిన వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ సినిమాలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

 Big Budget Movies  Ott Results Details Here Goes Viral ,  Big Budge Movies, Ott-TeluguStop.com

అయితే కొన్ని సినిమాలకు మాత్రం రివర్స్ లో జరుగుతోంది.థియేటర్లలో హిట్ అనిపించుకున్న సినిమాలు ఓటీటీలో మాత్రం యావరేజ్ అనిపించుకుంటున్నాయి.

గతేడాది థియేటర్లలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో జాతిరత్నాలు సినిమా కూడా ఒకటి.అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి హిట్ గా నిలిచింది.

అయితే ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన సమయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కాంతార మూవీ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది.

కాంతారకు ప్రస్తుతం ఓటీటీలో డివైడ్ టాక్ వస్తుంది.

సినిమా మరీ అద్భుతంగా లేదని యావరేజ్ గా ఉందని చాలామంది చెబుతున్నారు.

కాంతార మూవీ ఓవర్ రేటెడ్ ఫిల్మ్ అని ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో సినిమా ఎఫ్3 థియేటర్లలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకోగా ఓటీటీలో ఈ సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

సీతారామం సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎఉద్రైంది.

Telugu Big Budge, Jati Ratnalu, Kantara, Nagarjuna, Ott Result, Seetharam, Ghost

థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తున్న సినిమాలు ఓటీటీలలో మాత్రం ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి.ఓటీటీలలో ఈ సినిమాలకు యావరేజ్ రెస్పాన్స్ వస్తుండటం ఓటీటీ సంస్థలను సైతం షాక్ కు గురి చేస్తోంది.ఓటీటీ సంస్థలు సైతం సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

క్రేజ్ ఉన్న సినిమాలు, కచ్చితంగా హిట్టయ్యే సినిమాలకు మాత్రమే ఓటీటీ సంస్థలు ప్రాధాన్యత ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube