అయ్య బాబోయ్: కొండచిలువను ఉతికిపారేసిన మహిళ…!  

python, washing machine, lady, apartment, forest, complaint, - Telugu Apartment, Complaint, Forest, Lady, Python, Washing Machine

నిజ జీవితంలో కొన్ని సంఘటనలు వినడానికే ఎంతో గగ్గుర పరుస్తుంటాయి.అయితే కొంతమంది వారు చేసే పనులు వారికి తెలియకుండానే జరిగిపోతుంటాయి.

TeluguStop.com - The Woman Who Washed The Python

ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న బెస్ట్ ఫామ్ బీచ్ దగ్గరలో ఎమిలీ అనే మహిళ చేతిలో జరిగింది.తాను ఎప్పటిలాగానే బట్టలను వాషింగ్ మిషన్ లో వేసి ఉతకడం మొదలుపెట్టింది.

తను లేచిన వెంటనే బెడ్ షీట్స్ లో కొన్ని బట్టలను తీసుకుని వాషింగ్ మిషన్ లో వేసి ఉంచింది.ఆపై ఎప్పటిలాగే మిషన్ ఆన్ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి ఉతికిన బెడ్ షీట్లను బట్టలను అరవడానికి వచ్చింది.

TeluguStop.com - అయ్య బాబోయ్: కొండచిలువను ఉతికిపారేసిన మహిళ…-General-Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అలా వచ్చిన ఆమెకి ఒక ఒక అనుకోని సంఘటన ఎదురైంది.బెడ్ షీట్లను ఆరేయడానికి వాషింగ్ మిషన్ డోర్ తీసి బెడ్ షీట్లను లాగింది.అయితే ఆ బెడ్ షీట్లు కాస్త వెచ్చగా, మందంగా, బరువుగా ఉండడం తో ఆమెకు వణుకు మొదలైంది.అయితే అంత బరువు ఏంటని వాషింగ్ మిషన్ లో వెతకగా అందులో ఓ కొండచిలువ కనిపించింది.

ఇంకేముంది ఆ దెబ్బతో ఆ అపార్ట్మెంట్ మొత్తం వినిపించేలా కెవ్వుమని అరిచింది.వెంటనే ఆవిడ ఆ స్థలం నుండి బయటికి వచ్చి అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేసింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇక వెంటనే ఆ మేనేజ్మెంట్ స్పందించి ఆ కొండచిలువను బంధించారు.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే వాషింగ్ మిషన్ లో ఉన్న కొండచిలువ కు మిషన్ ఆన్ చేసిన దానికి ఏమి అవ్వకపోవడం విడ్డూరం.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

నిజానికి ఆ కొండచిలువ అన్ని డోర్స్ మూసివేసిన అందులోకి ఎలా చేరిందో… వారికి ఇప్పటికి అర్థం అవ్వట్లేదు.చివరగా వాషింగ్ మిషన్ లో కొండచిలువను తీసిన అటవీ సిబ్బంది ఆ తర్వాత, అడవి ప్రాంతంలో దానిని వదిలి పెట్టారు.

ఎవరైనా సరే వాన కాలంలో కాస్త అడవి ప్రాంతం దగ్గర్లో ఉన్న వారు వాష్ రూమ్ లో కి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళితే బాగుంటుంది.లేకపోతే ఏదో ఒక జంతువుకు బలి అవ్వాల్సిందే.

#Apartment #Complaint #Forest #Washing Machine #Lady

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Woman Who Washed The Python Related Telugu News,Photos/Pics,Images..