వీడియో వైరల్: క్షణాల్లో లోదుస్తులను మార్చేసిన మహిళ..!

కరోనా వైరస్ రోజు రోజుకి తన ఉనికిని పెంచుకుంటూనే పోతుంది.కరోనా వైరస్ ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేప్పట్టిన విషయం తెలిసిందే.

 The Woman Who Changed Underwear In Moments-TeluguStop.com

అసలు ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలి.ఒకరు చెబితే అది చేయాలా అని అనుకుంటే ఎలా చెప్పండి.

విచక్షణ జ్ఞానం అనేది మనలో ఉండాలి కదా.ఆ విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయి నాకేమి అవుతుందిలే అని ఒక మహిళ చేసిన పని గురించి తెలుసుకుంటే అవ్వా.అని అనకుండా ఉండలేరు.కరోనా అధికంగా ఉండడంతో సామజిక దురంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అన్నీ చోట్ల ఒక రూల్ ఉన్న విషయం తెలిసిందే.అయితే మాస్క్ పెట్టుకోకుండా ఒక సూపర్ మార్కెట్ కి వచ్చిన ఒక మహిళ ని మాస్క్ పెట్టుకుంటేనే బిల్ వేస్తా అని అనడంతో ఆమెకి కోపం వచ్చి తాను వేసుకున్న అండర్ వేర్ ని తీసి మాస్క్ లా పెట్టుకుంది.ఏంటి షాక్ అయ్యారా.

 The Woman Who Changed Underwear In Moments-వీడియో వైరల్: క్షణాల్లో లోదుస్తులను మార్చేసిన మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇది నిజంగానే జరిగిన ఒక సంఘటన.

వివరాల్లోకి వెళితే.

సౌత్ ఆఫ్రికా (దక్షిణాఫ్రికా)లోని ఓ సూపర్ మార్కెట్.దాని పేరు పిక్ అండ్ పే.

అయితే ఆ సూపర్ మార్కెట్ లోకి మాస్క్ లేకపోతే లోపలికి ఎంట్రీ లేదని బోర్డు కూడా ఉంది.కానీ ఓ మహిళ మాత్రం మాస్క్ లేకుండా ఎలాగోలా లోపలికి వచ్చింది.

అసలే సౌతాఫ్రికాలో కరోనా తీవ్రంగా ఉంది అక్కడో ప్రమాదకర స్ట్రెయిన్ బాగా వ్యాపిస్తున్న కారణంగా అక్కడ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసారు.కానీ అవేమి తనకి పట్టన్నట్టు ఆమె మాస్క్ లేకుండా ఎంచక్కా సూపర్ మార్గెట్‌ అంతా తిరగేసింది.

తనకి అవసరమైన సామాన్లు తీసుకుని బిల్లింగ్ కోసం క్యూలో నిల్చుంది.అక్కడ ఆమెను చుసిన సెక్యూరిటీ గార్డు మాస్క్ పెట్టుకోమని చెప్పాడు.

ఆమె నా దగ్గర మాస్క్ లేదని చెప్పింది.మాస్క్ లేకపోతే బిల్లింగ్ వేయను అని చెప్పాడు.దాంతో ఆ కోపాన్ని ఆమె ఎవరూ ఊహించని విధంగా ప్రదర్శించింది.వెంటనే తన అండర్ వేర్ తీసి.

దాన్నే మాస్కులా వేసుకొని.ఇప్పుడు ఓకేనా.

బిల్ వేస్తారా అంది.అది చుసిన సెక్యూరిటీ గార్డుతో పాటు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.మహా అయితే మాస్క్ విలువ ఒక 10 రూపాయిలు లేదంటే 100 రూపాయిలు.

ఒక మాస్క్ పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది ఏమి ఉంది చెప్పండి.నాకు ఏమవుతుందిలే అనే ఒక నోర్లక్ష ధోరణితో ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.!!

.

#Mask #Carona Virus #Shopping Mall #Underwear #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు