మరోసారి బిగ్ బాస్ విజేతగా నిలిచిన మహిళ..! ఎవరంటే..?!  

the woman who became the winner of bigg boss once again who is bigg boss , bb14 hindi, rubina,winner, sulman khan, entry, grand final ,rubina deli ,rahul didya - Telugu Bb14 Hindi, Bigg Boss, Entry, Grand Final, Rubina, Sulman Khan, Winner

బుల్లితెరపై ఏ భాషలోనైనా బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఇటు మన తెలుగులో నాలుగు సీజన్లు సక్సెస్ఫుల్ గా  పూర్తిచేసుకొని అతి త్వరలోనే ఐదవ సీజన్ లోకి అడుగుపెడుతోంది.

TeluguStop.com - The Woman Who Became The Winner Of Bigg Boss Once Again Who Is

మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్  గా వ్యవహరిస్తూ 14 వ సీజన్ తాజాగా ముగింపు పలికింది.ఇక ఈ సారీ బిగ్ బాస్ సీజన్ 14 విజేతగా రుబీనా దిలేక్ నిలిచారు.

ఇక ఈ సీజన్ మొత్తం ఎంతో ఉత్కంఠగా కొనసాగిన ఫైనల్ ఎపిసోడ్ లో ఎక్కువ ఓట్లు రుబీనా దిలేక్ సాధించగా విజేతగా నిలిచింది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడంతోపాటు హౌస్ లో ఉన్నప్పటినుంచి ఆమె ఫాన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ట్రెండ్ అయ్యేలాగా చేశారనే చెప్పాలి.

TeluguStop.com - మరోసారి బిగ్ బాస్ విజేతగా నిలిచిన మహిళ.. ఎవరంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హిందీ 14 గ్రాండ్ ఫినాలే లో రాఖీ సావంత్, రుబినా దిలేఖ్, రాహుల్ వైద్య, నిక్కి తంబోలి, ఎలి గోనిపోటీకి బరిలో దిగారు.ట్రాన్స్ ఫీలై లో భాగంగా రాఖీ సావంత్ 14 లక్షలు ముందుగానే తీసుకొని షో నుంచి బయటికి వచ్చారు.అనంతరం ఎలీ గోనీ, నిక్కి తంబోలి హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా చివరకు రాహుల్ వైద్య మాత్రం రన్నరప్‌ గా నిలబడ్డాడు.ఇదిలాఉండగా మరో వైపు తన భర్త అభినవ్ శుక్ల తో హౌస్ లోకి అడుగు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.

గ్రాండ్ ఫినాలే ముందే అభినవ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.ఇక రుబీనా భర్త హౌస్ లో లేకున్నప్పటికీ తనకున్న టాలెంటుతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ను సాధించడంలో ముందడుగులో ఉంది.

రుబీనా విజేతగా నిలవడంతో 36 లక్షల ప్రైజ్ మనీని అందజేశారు బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళు.ఈవిడ ఒక టీవీ నటిగా ఎంతో ఆదరణ సొంతం చేసుకుంది.అలాగే రుబీనా తో బిగ్ బాస్ హిందీ టైటిల్స్ గెలుచుకున్న వారిలో ఆరో మహిళగా నిలిచింది.బిగ్ బాస్ సీజన్ 14 గ్రాండ్ ఫినాలే లో భాగంగా బాలీవుడ్ లో గుర్తింపు సొంతం చేసుకున్న ధర్మేంద్ర ఎంట్రీతో ఒక్కసారిగా స్టేజ్ అదిరిపోయింది.

సల్మాన్ ఖాన్ ధర్మేంద్రతో కలిసి చేసిన హంగామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

#Winner #Entry #Bb14 Hindi #Grand Final #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు