నిత్యం టిక్‌టాక్ వీడియోల‌తో గ‌డిపేస్తున్న భార్య‌.. ఊహించ‌ని నిర్ణయం తీసుకున్న భ‌ర్త‌

ఇప్పుడు ప్ర‌తి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్లు రావ‌డంతో సోషల్ మీడియా వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోయింది.ఇక ట్రెండింగ్ యాప్‌లు వ‌చ్చిన త‌ర్వాత వారి పాలోయింగ్ అమాంతం పెరిగిపోతోందుని ప్ర‌తి ఒక్క‌రు కూడా టిక్ టాక్ లాంటి యాప్‌ల‌కు అడిక్ట్ అయిపోతున్నారు.

 The Wife Who Is Always With Tiktok Videos Husband Unexpected Decision, Tiktok, D-TeluguStop.com

ఇందులో కొందరు ఫన్నీ వీడియోలు చేస్తే ఇంకొద‌రేమో తమ ట్యాలెంట్‌ను నిరూపించుకునేందుకు నానా ర‌కాల కొత్త వీడియోలు చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు.ఇంకా కొంద‌రు అయితే చిలిపి చేష్టలను కూడా ఈ యాప్‌ల‌లో అప్‌లోడ్ చేయ‌డం చూస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దేమో.

అంటే వీరు ఏదో ఒక ర‌కంగా నెటిజన్ల దృష్టిని త‌మ‌మీద ప‌డేలా చేసుకుని ఏదో ఓ ర‌కంగా ఫేమ‌స్ కావ‌డానికి ప్రయత్నిస్తారు.ఆక‌గా ఇలాంటి వీడియోలు చేసే త‌రుణంలో వారు త‌మ కుటుంబాల‌ను కూడా మ‌ర్చిపోతుంటారు.

ఇక పోతే UKలో ఓ మహిళ ఇదే విధంగా వీడియోల మోజులో ప‌డి పోవ‌డంతో చివ‌ర‌కు ఆమె భర్త విడాకులు కోరే దాకా వెళ్లింది వ్య‌వ‌హారం.ఆమె ఎంత‌సేపు టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యేందుకు టైమ్ అంతా వాటికే ఇవ్వ‌డం ద్వారా త‌న పిల్లలను కూడా హింసిస్తోందని ఆ భ‌ర్త ఆమె మీద ఆరోపించాడు.

Telugu Divorce, England, Tiktok, Tik Tok-Latest News - Telugu

ఆ భ‌ర్త చెప్పిన దాని ప్ర‌కారం త‌న భార్య నిత్యం టిక్‌టాక్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ల‌కు అడిక్ట్‌ అయిపోయి చాలా అస‌భ్య‌క‌ర‌మైన వీడియోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది.అయితే ఆమె కాస్త రానురాను హద్దులను దాటి ప్రవర్తించడంతో అది త‌న‌కు న‌చ్చ‌ట్లేద‌ని అత‌ను చెప్పాడు.ఆమె త‌న వీడియోల కంటెంట్ కోసం ఏకంగా ఆరేళ్ల కూతురు, అలాగే ఏడాది కొడుకుతో చాలా అసభ్యకరంగా ఉన్న కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తోంద‌ని ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో తాను, త‌న పిల్ల‌లు తీవ్ర ఇబ్బందుల ప‌డుతున్నామంటూ చెప‌పుకొచ్చారు.ఈ కార‌ణంగానే త‌న భార్యకు విడాకులు ఇస్తున్న‌ట్టు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube