వైరల్ వీడియో: శోభనం గదిలో భర్త చేసిన పనులకు అడగరాని ప్రశ్న అడిగిన భార్య.. దాంతో భర్త..?!

పెళ్లి అయ్యాక జరిగే తరువాత ఘట్టం ఏంటో అందరికి తెలిసింద ప్రతి నూతన వధు వరులు కూడా ఈ సమయం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు.పెళ్లి అనే బంధంతో ఇద్దరు ఒక్కటి అవుతారు.

 The Wife Who Asked An Unasked Question About What Her Husband Did In The Mourning Room With That Husband-TeluguStop.com

ఆ తరువాత శోభన ఘట్టంతో వాళ్ళ బంధం మానసికంగా, శారీరకంగా, భౌతికంగా మరింత గట్టి పడుతుంది.ఒక మాటలో చెప్పాలంటే భార్యభర్తలుగా ఆ కొత్త జంట సంసార సాగరంలోకి అడుగు పెట్టారని.

అయితే శోభనం రోజున వధూవరులను అలంకరించడంతో పాటు శోభనం జరిగే గదిని కూడా అలంకరించడం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాము.ఇలాంటి ఫస్ట్ నైట్ సీన్స్ మనకు కొత్త ఏమి కాదనుకోండి.

 The Wife Who Asked An Unasked Question About What Her Husband Did In The Mourning Room With That Husband-వైరల్ వీడియో: శోభనం గదిలో భర్త చేసిన పనులకు అడగరాని ప్రశ్న అడిగిన భార్య.. దాంతో భర్త..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా చూసినా గాని ఫస్ట్ నైట్ సీన్స్ కనిపిస్తూ ఉండటం కామన్ అయిపోయింది.అసలు ఎప్పుడు ఈ శోభనం గోల ఏంటి అని అనుకుంటున్నారా.? అసలు వివరాల్లోకి వెళితే.

ఒక పెళ్లైన జంట కొత్తగా శోభనం చేసుకోవడానికి గది లోపలికి వెళ్లగా అక్కడ జరిగిన సంఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

శోభనం గదిలోకి వెళ్లిన పెళ్లికూతురు అక్కడ ఉన్న పెళ్ళికొడుకుని అడిగిన ప్రశ్న వింటే మీకు కూడా నవ్వాలో లేక ఏడవాలో అర్ధం అవ్వదు.అసలు ఇంతకీ ఆ వీడియో లో ఏముందో ఒకసారి చూద్దాం.

పెళ్లి అయ్యాక జరిగే కార్యక్రమం శోభనం కదా.అయితే శోభనం రాత్రి ఒక మంచి ముహూర్తం పెట్టారు పెద్దవాళ్ళు.అలాగే పెళ్లి కూతురుని అందాల బొమ్మలాగా రెడీ చేస్తున్నారు.మరో పక్క కార్యానికి కావలిసిన స్వీట్స్, పూలను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారు పెద్దలు.

మొదటి రాత్రి అంటే జీవితంలో గుర్తు ఉండి పోవాలని శోభనం గదిని రకరకాల పూలతో అలకరిస్తూ ఉంటారు కదా.అలానే వీళ్ళు కూడా శోభనం గదిని సువాసన కురిపించే అందమైన పుష్పాలతో అలంకరించారు.ఒక్క శోభనం గదిని మాత్రమే కాకుండా పెళ్లి కొడుకు మంచంను కూడా గులాబీ పూల రేకులతో అలంకరించాడు.ఈలోపు పెళ్లి కూతురు శోభనం గదిలోకి వస్తుంది.వచ్చి రాగానే ముఖంలో మిరిమిట్లు గొలిపే చిరునవ్వుతో నిలబడి అక్కడ ఉన్న ఆ డెకరేషన్ అంతా చూసి మనం ఎక్కడ నిద్రపోవాలి అని పెళ్లి కొడుకుని అడుగుతుంది.పెళ్లి కూతురు అడిగిన ప్రశ్నకు వరుడి ముఖం మాడిపోయింది.

ఈ వీడియోను దుల్హనియా అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయబడింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

#Celebrations #Social Media #Bridge #Marraige #Groom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు