భర్త స్వలింగ సంపర్కం వీడియోను చూసిన భార్య... ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలిస్తే ఛీ అంటారు  

The Wife Has Seen The Video Of Husband Homo-divorce,fight,general Telugu Updates,husband,warning,wife

అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో శృంగారం హద్దులు దాటుతుంది. ముఖ్యంగా స్వలింగ సంపర్కులు ఎక్కువ అవ్వడంతో పాటు, ఎంతో మంది శృంగారం కోసం చెడ్డ పనులు చేస్తున్నారు. ఇక నీలి చిత్రాలపై బ్యాన్‌ లేని కారణంగా చిన్న చిన్న అవసరాల కోసం కూడా వాటిలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు..

భర్త స్వలింగ సంపర్కం వీడియోను చూసిన భార్య... ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలిస్తే ఛీ అంటారు-The Wife Has Seen The Video Of Husband Homo

తాజాగా అమెరికాకు చెందిన ఒక వ్యక్తి నీలి చిత్రంలో నటించాడు. దాన్ని అతడి భార్య చూడటంతో గొడవ ప్రారంభం అయ్యింది. ఆతడి ప్రవర్తనకు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్న ఆ మహిళ భర్త నుండి విడిపోతే ఎలా ఉంటుందా అంటూ ఒక ఆన్‌లైన్‌ సంస్థను సంప్రదించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొన్ని రోజుల క్రితం ఒక మహిళ మొబైల్‌ లో ఆ సినిమాలు చూస్తున్న సమయంలో ఆమెకు ఒక వీడియో కనిపించింది. ముగ్గురి మగాళ్ల స్వలింగ సంపర్కం వీడియో చూస్తూ ఉండి పోయింది. ఆ వీడియోలో కనిపించే ఒక వ్యక్తి అచ్చు తన భర్తలాగే ఉన్నాడే అనుకుంది. వీడియో ఇంకాస్త సమయం చూసిన తర్వాత భర్తలాగే కాదు అతడు తన భర్తే అని నిర్థారించుకుంది.

వెడ్డింగ్‌ రింగ్‌ మరియు అతడి టాటూను చూసి తన భర్తగా నిర్థారించుకున్న ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు. ఆడవారితో అంటే పర్వాలేదు కాని, మరీ నీచంగా మగవారితో అతడి స్వలింగ సంపర్కం ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయాన్ని అతడి వద్ద ప్రస్థావించగా, ఇంటి నుండి వెళ్లి పోతానంటూ బెదిరించాడట. తనకు ఏది ఇష్టమో అదే చేయనివ్వాలని కోరాడట.

అతడి ఇష్టంకు ఓకే చెప్తే పరువు పోయేలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయను అంటూ ఆన్‌లైన్‌ ద్వారా మానసిక ఒత్తిడికి పరిష్కారం చూపించే సంస్థను ఆమె వేడుకుంది. ఆ సంస్థ ఆమె సమస్యను ఆన్‌ లైన్‌ ద్వారా అందరికి తెలిసేలా చేసి, సలహాలు కోరడం జరిగింది..

ఎక్కువ శాతం ఆమె విడాకులు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి కొందరు మాత్రం అతడిని మార్చుకునేందుకు ప్రయత్నించమంటూ సలహా ఇచ్చారు. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో చూడాలి.