నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ ఓ మహిళ పంపిన మెసేజ్ ఇది.! మా ఆయన మా అక్కతో.!   The Wife Asks Solution About His Husband Relationship With Her Sister     2018-11-04   08:31:38  IST  Sainath G

నాకు పెళ్లయి మూడేళ్లు అవుతుంది. మేము మొదట్లో సిటీ దూరంగా ఉండేవాళ్లం. అయితే ఆఫీస్ కి దూరమవుతుందని సిటీ లోకి షిఫ్ట్ అయ్యాము. సడన్ గా మా ఆయన జాబ్ మానేయాల్సి వచ్చింది. రెంట్ కి ఖర్చు ఎందుకని కొద్ది రోజులు మా అక్క బావలతో పాటు ఉండమని వారి ఇంటికి వెళ్ళాము. నేను అక్కడినుండే జాబ్ కి వెళ్లేదాన్ని. మా బావే నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేవారు. మా ఆయన జాబ్ సెర్చ్ చేసుకుంటూ ఇంటిపనుల్లో మా అక్కకు సహాయం చేస్తూ ఉండేవాడు.

అలా మా అక్క మా ఆయన మధ్య ఏర్పడ్డ స్నేహం తర్వాత హద్దులు దాటిపోయింది. వారిపై నాకు అనుమానం వచ్చింది. కానీ మా అక్క అలాంటిది కాదని నా నమ్మకం. ఒక రోజు నేను ఆఫీస్ కు వెళ్లాను. అయితే ఒకరోజు ఆఫీస్ కి వెళ్లిన తర్వాత నెలసరి రావడం, కడుపు నొప్పి రావడంతో మధ్యలోనే ఇంటికి వచ్చేసా…నేను ఇంటికి వచ్చేసరికి మా అక్క, నా భర్త సెక్స్‌ లో నిమగ్నమై ఉన్నారు. వారిద్దరూ నన్ను చూశారు. అయినా కూడా అస్సలు పట్టించుకోలేదు. వారి పనిని నా ఎదుటే కంటిన్యూ చేశారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

The Wife Asks Solution About His Husband Relationship With Her Sister-

ఒకవైపు నా భర్త, మరో వైపు మా అక్క ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. బయట అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుని ఉంటే నిలదీయొచ్చు. కానీ సొంత అక్కనే ఇలా చేస్తే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా ఆయన్ని నిలదీస్తే మీ అక్కే నన్ను రెచ్చగొట్టింది అన్నాడు. ఇప్పుడు ఈ విషయం మా బావగారికి తెలిస్తే పరిస్థితి ఏంటి.? ఇళ్లు ఖాళీ చేసి వెళ్దామా అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి. నా స్థానంలో మీరు ఉంటే ఏమి చేసేవాళ్లు. నా సమస్యకు మీరే సమాధానం చెప్పండి.