ఆ విషయంలో యాంకర్ ప్రదీప్ సోనుసూద్ అంతటి వాడట..!  

saregama, pradeep, pawan kalyan helping, studies expensies-zee telugu-sarigamapa-tollywood-tv shows-sining icon-pradeep-promo of sarigamapa- - Telugu Pawan Kalyan Helping, Pradeep, Saregama, Studies Expensies

యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కేవలం బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

TeluguStop.com - The Whole Use Of Anchor Pradeep Sonusood In That Regard

యాంకరింగ్ పరంగా సుమ తర్వాత బుల్లితెర పై యాంకర్ ప్రదీప్ అన్న పేరును సొంతం చేసుకున్నాడు.అంతేకాకుండా హీరోగా ప్రదీప్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

ప్రదీప్ హీరోగా నటిస్తున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇది ఇలా ఉండగా బుల్లితెర పై ప్రదీప్ వ్యాఖ్యాతగా చేస్తున్న షో లలో జీ తెలుగులో వస్తున్న స‌రిగ‌మ‌ప– నెక్ట్స్ సింగింగ్ ఐకాన్.

TeluguStop.com - ఆ విషయంలో యాంకర్ ప్రదీప్ సోనుసూద్ అంతటి వాడట..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ షోలో భాగంగా ఎస్.పి.శైలజ చంద్రబోస్ జడ్జిగా వ్యవహరిస్తున్న మనకు తెలిసిందే.

ప్రతి ఆదివారం ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం.తాజాగా అందులోనే భాగంగా పవన్ కళ్యాణ్ అనే కంటెస్టెంట్ ఇంజనీరింగ్  చదువు పూర్తి అయ్యేంతవరకూ అతనికి సంబంధించి మొత్తం కాలేజీ ఫీజులు తానే భరిస్తానని ప్రదీప్ తెలిపాడు.దీనితో పవన్ కళ్యాణ్, అతని తండ్రి భావోద్వేగానికి గురిఅవ్వడం మనం ప్రోమో ద్వారా చూడచ్చు.

యాంకర్ ప్రదీప్ ఇలా సహాయం చేయడం మొదటిసారి ఏమి కాదు.కరోనా సమయంలో అనేక మందికి సహాయం చేశాడు.

కానీ ఏ ఒక్క విషయం బయటికి రానివ్వకుండా జాగ్రత్త వ్యవహరించారు.సినిమా రంగంలో సోను సూద్ అయితే టెలివిజన్ రంగంలో మాకు ప్రదీప్ అని అంటున్నారు ప్రదీప్ అభిమానులు.

ఆ సమయంలో ప్రదీప్ సహాయం చేసిన వారిలో కొంతమంది సరిగమప మీదకు వచ్చి ప్రదీప్ చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ప్రదీప్ ఇవ్వడమే తెలుసు కానీ.

తిరిగి తీసుకోవడం తెలియదని కొనియాడారు.

.

#Saregama #PawanKalyan #Pradeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు