పొట్టి గౌనులో దర్శనం ఇచ్చిన మూడుపెళ్లిళ్ల సుందరి.. వైరల్ ఫోటోలు?

సీనియర్ నటులు మంజుల విజయ్ కుమార్ పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా నిలబడే వనిత నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Vanitha Vijay Kumar Latest Stills Viral In Social Media, Vanitha Vijay Kumar, T-TeluguStop.com

ఈ క్రమంలోనే తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్ కి కూడా దీటుగా సమాధానం చెబుతూ నెటిజన్ల నోరు మూయిస్తుంటారు.ఇకపోతే వనిత విజయ్ కుమార్ అంటేనే ఆమె చేసుకున్న పెళ్లిళ్ల ప్రస్తావన వస్తుంది.

అతి చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత తన మొదటి భర్త నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకుంది.

ఈ విధంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆ పెళ్లిళ్లన్నింటిని పెటాకులు చేసుకొని ప్రస్తుతం ఒంటరిగా గడుపుతోంది ఈ విధంగా తన పెళ్లిళ్ల ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వనిత ఏ చిన్న పని చేసిన కాంట్రవర్సీ లకు కారణం అవుతుంది.

ఈ క్రమంలోనే ఓ సినిమాలో భాగంగా తమిళ పవర్ స్టార్ తోదండలు మార్చుకున్న అటువంటి ఫోటోను వనిత సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తో పెద్ద ఎత్తున నెటిజన్లు ఆ ఫోటో పై స్పందించి నాలుగో పెళ్లి కూడా చేసుకుంటున్నారా అంటూ కామెంట్లు చేశారు.ఈ విధంగా తన గురించి చేసిన కామెంట్లకు వనిత ఘాటుగానే స్పందిస్తూ సమాధానం చెప్పారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఊటిలో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఊటీ అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ కాంట్రవర్సి భామ పొట్టి గౌను వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ డ్రెస్ లోనే వనిత రెస్టారెంట్ కు వెళ్లి బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube