'జై లవకుశ' లో నటించిన ఈ “చైల్డ్ ఆర్టిస్ట్” ని గుర్తుపట్టారా.? ఆ బాలుడి గురించి ఓ ఆసక్తికర విషయం ఇదే.!   The Unknown Facts Of Jai Lava Kusa Movie Junior Artists     2018-10-14   05:58:05  IST  Sainath G

“అందమైన లోకం…అందులో ఆకాశం…ఎగురుతున్న పక్షులే మూడు”…ఇటీవల కాలంలో హార్ట్ టచ్ చేసిన సాంగ్. లోపల వల్ల గుర్తింపు లేకుంటే మనుషులు ఎలా తయారవుతారు అని చూపించిన సినిమా. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిన సినిమా “జై లవ కుశ”. సినిమా చుస్తునంతసేపు లవ, కుశ, జై అనే ముగ్గురు క్యారెక్టర్ లు కనిపించరు. మూడు ఆక్ట్ చేసింది ఒకరే అని మరిచిపోయాం. ముగ్గురు వేరే వేరే వారు అనుకుంతే భిన్నత్వం చూపించారు ఎన్టీఆర్. ముగ్గురు ఒకే గెటప్ లో ఉన్నా కూడా ఎక్స్ప్రెషన్స్ వల్ల లవ, కుశ అని తెలుసుకోగలిగాం.

అయితే ఎన్టీఆర్ మాత్రమే కాదు..జై లవ కుశ పాత్రల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఒక బాలుడు నటించాడు. చిన్నప్పటి క్యారెక్టర్ తోనే సినిమా ఓపెన్ అవుతుంది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఎన్టీఆర్ రేంజ్ లోనే ఆక్ట్ చేసి ముగ్గురు క్యారెక్టర్ ల మధ్య భేదం చూపించాడు. అంతలా ఆకటున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది!

The Unknown Facts Of Jai Lava Kusa Movie Junior Artists-

సినిమాలో ముగ్గురిగా నటించింది ఒకరే కాదు. ఆ బాలురు నిజంగానే కవలలు. ఒకేలా ఉంటారు ఆ ఇద్దరు.!

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఇద్దరు చిన్నారుల ఫోటోలు మీరే ఓ లుక్ వేసుకోండి!