దేశంలో కరోనా వ్యాప్తికి కారణం అదే అంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి..!!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.కేవలం 48 గంటల్లో దేశంలో ఏడు లక్షల నుండి 8 లక్షల వరకు కొత్త కేసులు నమోదు కావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పెట్టిస్తుంది.

 The Union Health Minister Sensational Comments On Spread Of Corona-TeluguStop.com

దీంతో ఇప్పటికే కరోనా నిబంధనలను అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇదే తరహాలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా వేగవంతం చేస్తూ ఉంది.ఇదిలా ఉంటే దేశంలో ఈ రీతిగా వైరస్ విజృంభించడానికి గల కారణం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలోకి బ్రిటన్ వేరియంట్లు ఎంట్రీ ఇవ్వడం జరిగింది అని, ఆ రకం వైరస్ వల్ల దేశంలో ఈ రీతిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి అని స్పష్టం చేశారు.పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 80 శాతం కేసుల్లో  బ్రిటన్ వేరియంట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.

 The Union Health Minister Sensational Comments On Spread Of Corona-దేశంలో కరోనా వ్యాప్తికి కారణం అదే అంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరియు వివాహాలు అదేవిధంగా ఇతర వేడుకలు మరియు నిరసన కార్యక్రమాలు కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖామంత్రి పేర్కొన్నారు.  

.

#Corona Virus #Harsha Vardhan #Corona Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు