ఇద్ద‌రు తాత‌లు ఇలా కుస్తీ ప‌ట్టారేంటి..

ఒక ఇద్ద‌రు పోట్లాడుకుంటే ఆ వీడియో చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని చూసిన ప్ర‌తిసారి మ‌న‌కు ఏదో ఒక టైమ్ పాస్ అనే ఫీలింగ్ క‌లుగుతుంది.కాబ‌ట్టి ఇలాంటి వాటిని ఎక్కువ‌గా నెట్టింట చూస్తూ ఉంటారు జ‌నాలు.

 The Two Grandparents Wrestled Like This, Grandparents, Fight, Two Old Mans Fight-TeluguStop.com

ఇక‌పోతే ఇలాంటి వైర‌ల్ వీడియోల‌కు నెల‌వుగా మారిన సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చిత్ర విచిత్ర‌మైన వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి.ఇందులో కొన్ని మ‌న‌కు భావోద్వేగంగా అనిపిస్తే మరికొన్ని ఏమో ఫన్నీగా న‌వ్విస్తుంటాయి.

నెటిజన్లకు ఇలాంటి వీడియోలు పసందు చేస్తాయి.

అయితే కొన్ని వీడియోలు మాత్రం నెటిజన్లను షాక్ కు గురి చేస్తాయి.

అలాంటి వీడియోల‌ను చూసిన‌ప్పుడు మాత్రం ఆశ్చర్యపోయి నోరెళ్లబెడతారు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో గురించే మనం చెప్పుకోబోయేది.

ఎందుకంటే ఇద్దరు పెద్ద మనుషుల ఈ వీడియోలో చాలా అద్భుత పోరాటాన్ని మ‌న‌కు చూపించేస్తున్నారు.పెద్ద మ‌నుషులు అంటే మ‌న తాత‌ల వ‌య‌స్సు ఉంటుంది వారికి.

కానీ త‌మ వ‌య‌స్సు లెక్క చేకుండా ఇలా కుస్తీ ప‌డుతున్నారు.ఇప్పుడున్న ప్రజల‌కు లేచి కూర్చోవడం కష్టమయ్యేలా భావించే వారికి వీరు ఎంతో ఇన్ స్పిరేష‌న‌ల్‌.

ఇక ఈ వీడియోలో వృద్ధాప్య వయసున్న ఇద్ద‌రు తాత‌లు త‌మ పొలంలో ఎదురెదురుగా నిల‌బ‌డి ఉంటారు.కాగా ఇందులో ఎదురెదురుగా నిలుచుని బ‌స్తీమే స‌వాల్ అన్న‌ట్టు కుస్తీ పడుతున్నారు.కొంచెం సేపు కాకుండా చాలా సేపు ఇద్దరూ ఇదే విధంగా తలపడ్డారు.ఇక వీరి అద్భుత పోరాటాన్ని ప‌క్క‌నే ఉండే కొంద‌రు ఫోన్‌ కెమెరాతో వీడియో తీయ‌గా దాన్ని మ‌రి ఒంద‌రు సోష‌ల్ మీడియాలో వ‌దిలారు.

ఇంకేముంది చూస్తుండ‌గానే అది కాస్తా ట్రెండింగ్ అయిపోయంది.ఇక వృద్ధుల అద్భుత పోరాటాన్ని చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube