టీవీ సీరియల్ నటుడి అఘాయిత్యం.. తల్లి అని కూడా చూడకుండా ఛీ ఛీ.. ?- The Tv Actor Raped His Stepmother

the tv actor raped his stepmother, nagapur, TV actor, raped, stepmother - Telugu Nagapur, Raped, Stepmother, Tv Actor

కామం కళ్లను ఆవహిస్తే తల్లి అయితే ఏంటి, చెల్లి అయితే ఏంటి.అవునండి నేటి కాలంలో కొందరు దరిద్రులు ఎన్ని వెధవ పనులు చేస్తున్నారంటే.

 The Tv Actor Raped His Stepmother-TeluguStop.com

వావివరసలు మరచి కన్నుమిన్ను కానరాక బంధాలకు ఘోరీలు కడుతూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఆడది కనిపిస్తే చాలు ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నారు.

ఇకపోతే ముంబైలో సవతి తల్లిపై ఓ నటుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.ముంబైకి చెందిన ఓకుంటుంబంలోని పెద్దకు ముగ్గురు భార్యలట.ఇతను టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా చేస్తుంటాడట.40సంవత్సరాల ఇతని కొడుకు కూడా నటుడిగా టీవీ సీరియల్స్‌లో రాణిస్తున్నాడు.

 The Tv Actor Raped His Stepmother-టీవీ సీరియల్ నటుడి అఘాయిత్యం.. తల్లి అని కూడా చూడకుండా ఛీ ఛీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వరసకు తల్లి అయ్యే ఒక ఆవిడ పట్ల వ్యామోహన్ని పెంచుకున్న ఈ నటుడు బంధాలు మరచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడట.

అంతే కాకుండా ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు కూడా దోచుకుని పారిపోయాడు.కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు నిందితుడికి, బాధితురాలికి మధ్య ఏమైనా ఆస్తి వివాదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.

#TV Actor #Raped #Nagapur #Stepmother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు