ఆ బీచ్ లోని ఇసుక కోసమే ప్రజలు అక్కడికి వెళ్తారట.. విశేషం ఏంటంటే?

The Truth Behind Japans Star Sand Beaches

మనం బీచ్ లకు వెళ్లి సరదాగా సమయం గడుపుతూ ఉంటాం.చాలా మందికి బీచ్ కు వెళ్లి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని హాయిగా సేదతీరాలని ఆశ పడుతూ ఉంటారు.

 The Truth Behind Japans Star Sand Beaches-TeluguStop.com

అలాగే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి బీచ్ లు పర్ఫెక్ట్ అనే చెప్పాలి.అలా సెలవు రోజుల్లో సాయంత్రం సరదాగా కుటుంబం తో కలిసి వెళ్తే ఆ మజానే వేరు.

ఎవరమైన అలాగే బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తాము.కానీ ఈ బీచ్ లో మాత్రం ప్రజలు ఎంజాయ్ చెయ్యడానికి కాకుండా అక్కడ బీచ్ లోనిసుక కోసం వెళ్తారట.

 The Truth Behind Japans Star Sand Beaches-ఆ బీచ్ లోని ఇసుక కోసమే ప్రజలు అక్కడికి వెళ్తారట.. విశేషం ఏంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.అక్కడి ప్రజలుబీచ్ లో ఉన్న ఇసుక కోసం వెళ్తున్నారట.అయితే అందుకు వాళ్ళు ఒక కారణం కూడా చెబుతున్నారు.ఇంతకీ ఏమిటా కారణం అని అనుకుంటున్నారా.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీచ్ లు అన్నాక ఇసుక ఉండకుండా ఉంటుందా.అలంటి బీచ్ లు ఎక్కడ ఉండవు.అయితే అన్ని బీచ్ ల కంటే బీచ్ లో ఉండే ఇసుక మాత్రం అక్కడి ప్రజలకు ప్రత్యేకమట.

ఇంతకీ ఆ బీచ్ ఎక్కడుందంటే.జపాన్ లోని ఇరుమోటే ఐలాండ్ లోని బీచ్ అన్నిటికంటే ప్రత్యేకంగా ఉంటుందట.

బీచ్ లో ఇసుక తెల్లటి రూపంలో లభ్యమవుతుందట.

బీచ్ లోకి వెళ్లే ప్రజలు చెప్పులు లేకుండా ఆ బీచ్ లో తిరుగుతారట.అలా తిరిగిన తర్వాత వాళ్ళ కాళ్లకు అంటిన ఇసుకని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్తారట.కాళ్లకు అంటుకున్న ఇసుకను ఇంటికి తెచ్చుకుంటే అంత మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వాసం.

అందుకు ఒక కారణం కూడా ఉంది అని చెబుతున్నారు.అక్కడి బీచ్ లోని ఇసుక రేణువులు స్టార్ ఫిష్ ఆకారంలో ఉంటాయట.

Telugu Japan, Sand, Sand Beache, Japanssand-Latest News - Telugu

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ప్రోటోజీవా సముద్రం నుండి కొట్టుకు వచ్చి ఇసుకలో కలిసి పోయాయట.అవి మరణించిన తర్వాత వాటిపై ఉండే కాల్షియం పొరలు నీటి తాకిడికి అరిగిపోయి స్టార్ ఫిష్ ఆకారంలోకి మారిపోయాయని చెబుతున్నారు.అందుకే ఈ బీచ్ లో ఎక్కడ చుసిన ఇలాంటి ఇసుక రేణువులే కనిపిస్తాయట.ఈ ఇసుకను అక్కడి ప్రజలు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని భవిస్తారట.

#Japan #JapansSand #Sand #Sand Beache

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube